Vivo V30 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 26 Feb 2024 13:25:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, Vivo V30 Pro ధరలు https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-prices-leaked-before-launch/ Mon, 26 Feb 2024 13:25:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=10427 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 7న భారతీయ మార్కెట్ లో ఈ డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇండోనేషియాలో ఫిబ్రవరి 28న లాంచ్ కాబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల ధరలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo V30 Pro ధర Vivo […]

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, Vivo V30 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో మార్చి 7న Vivo V30 సిరీస్ లాంచ్
  • తాజాగా లీకైన వివో వీ30 సిరీస్ ధర
  • ప్రారంభ ధర రూ.47,699 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 7న భారతీయ మార్కెట్ లో ఈ డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇండోనేషియాలో ఫిబ్రవరి 28న లాంచ్ కాబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల ధరలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro ధర

  • Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. దీని ధర IDR 89,99,000 (సుమారు రూ.47,699) గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
  • Vivo V30 Pro డివైజ్ 12జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Vivo V30 ధర

  • Vivo V30 రెండు మెమొరీ వేరియంట్స్ లో మార్కెట్ లో లాంచ్ కానుంది. లీక్ ప్రకారం, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 59,99,000 (సుమారు రూ.31,799) గా ఉంటుందని సమాచారం.
  • Vivo V30 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 69,99,000 (సుమారు రూ.37,199) గా ఉంటుందని లీక్ ద్వారా రివీల్ అయ్యింది.
  • Vivo V30 డివైజ్ గరిష్టంగా 12జిబి వర్చువల్ ర్యామ్ పవర్ ని అందిస్తుంది.
  • Vivo V30 డివైజ్ ఇండోనేషియాలో బ్లాక్, వైట్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo V30 సిరీస్ యొక్క భారత మార్కెట్ ధరలు వేరుగా ఉండనున్నాయి.

Vivo V30 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

  • Vivo V30 సిరీస్ భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లోని ఫోన్లకు సంబంధించిన ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం అధికార వెబ్‌సైట్ లో కనిపిస్తోంది.
  • Vivo V30 సిరీస్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది.

Vivo V30 Pro ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • Vivo V30 Pro డివైజ్ జీస్ ఆప్టిక్స్, ఓఐఎస్ పొట్రెయిట్ కెమెరా, ఆరా లైట్ తో వస్తోంది.
  • 2024 లో స్లిమ్మెస్ట్ ఫోన్ గా Vivo V30 Pro పిలవబడుతోంది. ఈ డివైజ్ ఎంతో తేలిగ్గా ఉంటుందని సమాచారం.
  • Vivo V30 Pro డివైజ్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
  • Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియదు.
  • Vivo V30 Pro డివైజ్ క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ మరియు అండమాన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, Vivo V30 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-march-2024/ Fri, 23 Feb 2024 13:08:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=10395 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి. Nothing Phone (2a) Nothing Phone […]

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చిలో ఎంట్రీకి రెడీగా ఉన్న ఫోన్లు
  • Nothing Phone 2a లాంచ్ తేదీ మార్చి 5
  • Xiaomi 14 విడుదల తేదీ మార్చి 7

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి.

Nothing Phone (2a)

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మార్చి 5న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ Nothing Phone (2) కంటే తక్కువ ధరలో మార్కెట్ లోకి రానుంది.
  • Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోంది.

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మార్చి లేదా ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటాయి.

Realme 12+ 5G

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. మార్చి 6న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

Vivo V30 సిరీస్

Vivo V30 సిరీస్ మార్చి నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. Vivo V30 Pro డివైజ్ వివో వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ జీస్ ఆప్టిక్స్ మరియు ఆరా లైట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Xiaomi 14

Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 7 న భారత్ లో లాంచ్ కానున్నాయి. చైనాలో ఇప్పటికే ఈ సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra మార్కెట్ లోకి రానున్నాయి. Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి.

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-india-launch-confirmed/ Fri, 23 Feb 2024 06:28:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=10398 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు వివో ఇండియా అఫీషియల్ గా ప్రకటన చేసింది. భారత్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని వివో ఇండియా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు కార్ల్ జీస్ […]

The post Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో రానున్న Vivo V30, V30 Pro
  • కార్ల్ జీస్ లెన్స్ తో వస్తోన్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు వివో ఇండియా అఫీషియల్ గా ప్రకటన చేసింది. భారత్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని వివో ఇండియా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు కార్ల్ జీస్ లెన్స్ తో వస్తున్నాయి.

Vivo V30 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

  • వివో ఇండియా Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది.
  • అయితే కంపెనీ కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కానీ, ఫోన్ల యొక్క ప్రొడక్ట్ పేజీ అఫీషియల్ వెబ్‌సైట్ పై కనిపిస్తోంది.
  • వివో వీ30 మరియు వివో వీ30 ప్రో డివైజెస్ యొక్క ఫోటోలతో పాటు ముఖ్యమైన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ కూడా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి.

Vivo V30 Pro ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • Vivo V30 Pro డివైజ్ జీస్ లెన్స్, ఓఐఎస్ పొట్రెయిల్ కెమెరా, ఆరా లైట్ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
  • Vivo V30 Pro డివైజ్ 2024 ఏడాదికి స్లిమ్మెస్ట్ ఫోన్ అని వివో చెబుతోంది. అలాగే ఈ ఫోన్ తక్కువ మందం మరియు బరువు తో వస్తున్నట్లు సమాచారం.
  • Vivo V30 Pro లో పంచ్-హోల్ కటౌట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెస్ రేట్ ఉంటాయి.
  • Vivo V30 సిరీస్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ ఇంకా తెలియదు.
  • Vivo V30 Pro క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ మరియు అండమాన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2800 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Vivo V30 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది.
  • ఓఎస్: Vivo V30 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఫిలిప్పైన్స్‌లో Vivo V30 సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/vivo-v30-series-official-teaser-released-in-philippines/ Thu, 25 Jan 2024 05:38:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9914 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 డివైజెస్ లాంచ్ కానున్నాయి. గత నెలలో వివో కంపెనీ Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ ని మెక్సికో లో లాంచ్ చేసింది. ఇప్పుడు Vivo V30 సిరీస్ ని ఫిలిప్పైన్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ లైనప్ లో Vivo V30 డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ […]

The post Vivo: ఫిలిప్పైన్స్‌లో Vivo V30 సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ
  • లైనప్ లో రానున్న Vivo V30, V30 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 డివైజెస్ లాంచ్ కానున్నాయి. గత నెలలో వివో కంపెనీ Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ ని మెక్సికో లో లాంచ్ చేసింది. ఇప్పుడు Vivo V30 సిరీస్ ని ఫిలిప్పైన్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ లైనప్ లో Vivo V30 డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ లో ఎప్పుడు లాంచ్ కానుందో వివో ఫిలిప్పైన్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ, వివో ఫిలిప్పైన్స్ తన అధికార వెబ్‌సైట్ లో Vivo V30 సిరీస్ కమింగ్ సూన్ అని టీజర్ వదిలింది.

Vivo V30 సిరీస్ అని పేర్కొనడంతో లైనప్ లో Vivo V30 5G తో పాటు Vivo V30 Pro 5G కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo V30 5G డివైజ్ డిజైన్, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 5G డిజైన్

  • Vivo V30 5G మైక్రోసైట్ వివో ఫిలిప్పైన్స్ అధికార వెబ్‌సైట్ లో దర్శనమిస్తోంది. ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలుసుకుందాం.
  • Vivo V30 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా కనిపిస్తోంది.
  • Vivo V30 5G లో బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ వివరాలు తప్పా మైక్రో-సైట్ లో కనిపిస్తోన్న ఇమేజ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

Vivo V30 5G గీక్‌బెంచ్ వివరాలు

  • Vivo V30 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కొన్ని నెలల క్రితం లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Vivo V30 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • Vivo V30 5G డివైజ్ రీసెంట్ గా V2318 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఐఎండీఏ, ఎన్బీటీసీ, టీడీఆర్ఏ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Vivo V30 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ 1.5కే డిస్ప్లే, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండవచ్చు. వీటికి తోడు ఒక ఆరా ఎల్ఈడీ లైట్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటాయి.

The post Vivo: ఫిలిప్పైన్స్‌లో Vivo V30 సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30, V30 Pro, లీకైన లాంచ్ టీజర్ పోస్టర్! https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-spotted-on-bis-website-launch-teaser-leaked-via-tipster/ Wed, 17 Jan 2024 05:59:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9751 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Vivo V30 సిరీస్ భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. మరో లీక్ ద్వారా Vivo V30 సిరీస్ యొక్క లాంచ్ టీజర్ పోస్టర్ రివీల్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ మరియు టీజర్ పోస్టర్ వివరాలను తెలుసుకుందాం పదండి. […]

The post Vivo: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30, V30 Pro, లీకైన లాంచ్ టీజర్ పోస్టర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న వివో వీ30, వీ30 ప్రో
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన లాంచ్ పోస్టర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Vivo V30 సిరీస్ భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. మరో లీక్ ద్వారా Vivo V30 సిరీస్ యొక్క లాంచ్ టీజర్ పోస్టర్ రివీల్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ మరియు టీజర్ పోస్టర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V30, Vivo V30 Pro బీఐఎస్ లిస్టింగ్

  • Vivo V30 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ లిస్టింగ్ పై V2318 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 Pro డివైజ్ బీఐఎస్ లిస్టింగ్ పై V2319 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • మోడల్ నంబర్స్ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ బీఐఎస్ ద్వారా రివీల్ కాలేదు.
  • అయితే, త్వరలోనే భారత్ లో Vivo V30 సిరీస్ లాంచ్ ఉంటుందని బీఐఎస్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo V30 Pro సిరీస్ టీజర్ (లీక్)

  • Vivo V30 సిరీస్ లాంచ్ టీజర్ పోస్టర్ ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తన X ఖాతా ద్వారా షేర్ చేశారు.
  • పోస్టర్ లో Vivo V30 సిరీస్ కమింగ్ సూన్ అని రాసి ఉంది. కచ్చితమైన తేదీ ఏదీ పేర్కొనబడి లేదు.
  • త్వరలో Vivo V30 సిరీస్ మార్కెట్ లోకి రానుందని టిప్‌స్టర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
  • ఇమేజ్ లో డివైజ్ ముందు మరియు వెనుక ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. ముందువైపు పంచ్ హోల్ డిజైన్ ఉంది.

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ 1.5కే డిస్ప్లే, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండవచ్చు. వీటికి తోడు ఒక ఆరా ఎల్ఈడీ లైట్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటాయి.

The post Vivo: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30, V30 Pro, లీకైన లాంచ్ టీజర్ పోస్టర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: NBTC వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo V30 https://www.91mobiles.com/telugu/vivo-v30-listed-on-nbtc-certification-website/ Fri, 12 Jan 2024 13:20:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=9712 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ గీక్‌బెంచ్ మరియు టీడీఆర్ఏ వంటి సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Vivo V30 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo V30 యొక్క ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Vivo V30 NBTC లిస్టింగ్ Vivo V30 డివైజ్ […]

The post Vivo: NBTC వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30
  • ఎన్బీటీసీ పై లిస్టైన డివైజ్
  • కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ గీక్‌బెంచ్ మరియు టీడీఆర్ఏ వంటి సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Vivo V30 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo V30 యొక్క ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 NBTC లిస్టింగ్

  • Vivo V30 డివైజ్ ఎన్బీటీసీ డేటాబేస్ పై V2318 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఎన్బీటీసీ లిస్టింగ్ లో Vivo V30 అనే పేరు పేర్కొనబడి ఉంది.
  • మోడల్ నంబర్ తప్పా, Vivo V30 కి సంబంధించి మరే ఇతర వివరాలు ఎన్బీటీసీ ద్వారా రివీల్ కాలేదు.
  • ఫిబ్రవరి ఆఖరి వారంలో Vivo V30 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వివో నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన అధికార ప్రకటన రానున్న రోజుల్లో వస్తుందని భావించవచ్చు.
  • ఇప్పుడు VIVO V30 స్మార్ట్‌ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Vivo V30 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
  • కెమెరా: Vivo V30 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo: NBTC వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
FCC, IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్టైన Vivo V30 https://www.91mobiles.com/telugu/vivo-v30-listed-on-fcc-imda-certification-websites/ Wed, 10 Jan 2024 08:52:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9648 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. రీసెంట్ గా Vivo V30 టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎఫ్‌సీసీ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. Vivo V30 స్మార్ట్‌ఫోన్ 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1150 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ వంటి […]

The post FCC, IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్టైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30
  • 4895ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న డివైజ్
  • ఎఫ్‌సీసీ, ఐఎండీఏ సైట్స్ పై లిస్టైన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. రీసెంట్ గా Vivo V30 టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎఫ్‌సీసీ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. Vivo V30 స్మార్ట్‌ఫోన్ 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1150 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి, FCC, IMDA సర్టిఫికేషన్ వివరాలు చూద్దాం.

Vivo V30 ఎఫ్‌సీసీ, ఐఎండీఏ సర్టిఫికేషన్ వివరాలు

 

  • Vivo V30 డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ లో V8073L0A0 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 డివైజ్ 4895ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ కార్డ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • మరోవైపు, ఐఎండీఏ లిస్టింగ్ ద్వారా Vivo V30 కి సంబంధించిన ఎటువంటి వివరాలు రివీల్ కాలేదు.
  • ఇక గీక్‌బెంచ్ డేటాబేస్ ప్రకారం, Vivo V30 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రాబోతుందని తెలిసింది.

Vivo V30 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post FCC, IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్టైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30 https://www.91mobiles.com/telugu/vivo-v30-listed-on-tdra-certification-website/ Tue, 09 Jan 2024 16:25:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=9638 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. ఇంకా ఈ ఫోన్ల లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తాజాగా Vivo V30 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo V30 టీడీఆర్ఏ లిస్టింగ్ త్వరలో లాంచ్ […]

The post Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • టీడీఆర్ఏ సైట్ పై లిస్టైన డివైజ్
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్నVivo V30

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. ఇంకా ఈ ఫోన్ల లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తాజాగా Vivo V30 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30 టీడీఆర్ఏ లిస్టింగ్

  • త్వరలో లాంచ్ కాబోయే Vivo V30 డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2318 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • మోడల్ నంబర్ తప్పితే, Vivo V30 కి సంబంధించి మరే ఇతర వివరాలు వెల్లడి కాలేదు.
  • Vivo V30 డివైజ్ లో 5జీ, డబ్ల్యూఎల్ఏఎన్, ఎన్ఎఫ్‌సీ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30 first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై కనిపించిన Vivo V30; రివీలైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-v30-geekbench-listing-key-specs/ Thu, 16 Nov 2023 10:17:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8856 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వి-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. Vivo V30 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ తాజాగా బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Vivo V30 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్, స్కోర్ తదితర వివరాలు తెలిసాయి. Vivo V30 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి […]

The post Geekbench పై కనిపించిన Vivo V30; రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • Snapdragon 7 Gen 3 చిప్‌తో వస్తోన్న Vivo V30

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వి-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. Vivo V30 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ తాజాగా బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Vivo V30 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్, స్కోర్ తదితర వివరాలు తెలిసాయి. Vivo V30 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

గత నెలలో భారతీయ మార్కెట్ లో Vivo V29 సిరీస్ లాంచ్ అయ్యింది. లైనప్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ వచ్చాయి. ఇప్పుడు Vivo V29 సిరీస్ కి సక్సెసర్ గా Vivo V30 సిరీస్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది.

Vivo V30 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Vivo V30 స్మార్ట్‌ఫోన్ V2318 అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ పై లిస్టైంది.
  • ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన మోడల్ నంబర్, గీక్‌బెంచ్ పై లిస్టైన మోడల్ నంబర్ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో Vivo V30 మార్కెటింగ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.
  • గీక్ బెంచ్ లిస్ట్ ప్రకారం, Vivo V30 డివైజ్ లో అడ్రెనో 720 జీపీయూ ఉంటుందని అర్థమవుతోంది.
  • Vivo V30 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ లో పేర్కొనబడి ఉంది.
  • Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 12జిబి ర్యామ్ తో గీక్ బెంచ్ పై లిస్టైంది. అయితే ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • Vivo V30 డివైజ్ చైనాలో Vivo S18 అని రీబ్రాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిప్సెట్, ర్యామ్, ఓఎస్ వివరాలు తప్పితే, గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. సరే, ఓసారి గత మోడల్ Vivo V29 యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Vivo V29 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: Vivo V29 5G డివైజ్ 8జిబి+128జిబి మరియు 12జిబి+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

The post Geekbench పై కనిపించిన Vivo V30; రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>