Vivo V40 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Jun 2024 11:00:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40 https://www.91mobiles.com/telugu/vivo-v40-listed-on-bis-website/ https://www.91mobiles.com/telugu/vivo-v40-listed-on-bis-website/#respond Fri, 28 Jun 2024 11:00:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=12276 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, V40 Pro, V40e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ లోని Vivo V40 మోడల్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo V40 బీఐఎస్ లిస్టింగ్ వివరాలు […]

The post Vivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 లాంచ్
  • 1.5కే అమోలెడ్ డిస్ప్లే
  • మోడల్ నంబర్ V2348

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, V40 Pro, V40e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ లోని Vivo V40 మోడల్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V40 బీఐఎస్ లిస్టింగ్ వివరాలు

వివో నుంచి రాబోవు కొత్త ఫోన్ Vivo V40 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ పై V2348 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ లో కనిపించిన మోడల్ నంబర్ Vivo V40 కి చెందినదేనని గతంలో రివీలైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ ని గమనిస్తే తెలుస్తోంది.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే త్వరలోనే Vivo V40 భారత్ లో లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది.

ఇప్పటికే Vivo V40 గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దాని మాదిరి స్పెసిఫికేషన్స్ ఇండియన్ వేరియంట్ లో కూడా ఉంటాయని భావించవచ్చు.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Vivo V40 లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo V40 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇవి జీస్ సపోర్ట్ తో వచ్చాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-listed-on-bis-website/feed/ 0
Vivo V40: లీకైన వివో వీ40 స్పెసిఫికేషన్స్, ధర https://www.91mobiles.com/telugu/vivo-v40-specs-price-leaked/ Mon, 10 Jun 2024 05:54:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=11973 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, Vivo V40 Pro అనే మోడల్స్ లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా Vivo V40 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వివో వీ40 అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి + 50ఎంపి రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్, […]

The post Vivo V40: లీకైన వివో వీ40 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, Vivo V40 Pro అనే మోడల్స్ లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా Vivo V40 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వివో వీ40 అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి + 50ఎంపి రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

Vivo V40 ధర

నెట్టింట్లో లభించిన సమాచారం గనుక నిజమైతే, Vivo V40 రూ.40,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. చిప్సెట్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ గమనిస్తే, ఈ ఫోన్ ప్రారంభ ధర భారత్ లో రూ.36,999 ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇప్పుడు Vivo V40 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ స్పెసిఫికేషన్స్ ను టిప్‌స్టర్ సంజు చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Vivo V40 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.

కెమెరా: Vivo V40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో జీస్ ఆప్టిక్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.

The post Vivo V40: లీకైన వివో వీ40 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V40: రివీలైన వీ40 యురోపియన్ వేరియంట్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v40-european-variant-design-full-specs-revealed/ Fri, 07 Jun 2024 06:17:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=11952 Vivo V40 సిరీస్ గ్లోబల్ లాంచ్ కి ముందు 91mobiles ఎక్స్‌క్లూజివ్‌గా యూరోపియన్ మోడల్ రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్‌ను టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే సౌజన్యంతో మీ ముందుకు తీసుకొచ్చింది. రెండర్స్ ద్వారా Vivo V40 డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఓసారి రివీలైన పూర్తి స్పెసిఫికేషన్స్ తో పాటు, డిజైన్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo V40 ఫస్ట్ లుక్ టిప్‌స్టర్ సుదాన్శు షేర్ చేసిన రెండర్స్ ప్రకారం, Vivo V40 కొత్త డిజైన్ తో వస్తున్నట్లు […]

The post Vivo V40: రివీలైన వీ40 యురోపియన్ వేరియంట్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 సిరీస్ లాంచ్
  • రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్

Vivo V40 సిరీస్ గ్లోబల్ లాంచ్ కి ముందు 91mobiles ఎక్స్‌క్లూజివ్‌గా యూరోపియన్ మోడల్ రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్‌ను టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే సౌజన్యంతో మీ ముందుకు తీసుకొచ్చింది. రెండర్స్ ద్వారా Vivo V40 డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఓసారి రివీలైన పూర్తి స్పెసిఫికేషన్స్ తో పాటు, డిజైన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V40 ఫస్ట్ లుక్

టిప్‌స్టర్ సుదాన్శు షేర్ చేసిన రెండర్స్ ప్రకారం, Vivo V40 కొత్త డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. వీ30 కంటే వీ40 లుక్ భిన్నంగా ఉంది.

Vivo V40 లో ముందువైపు కర్వ్డ్ ఎడ్జ్ డిజైన్, సన్నని బెజెల్స్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్ లో భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, జీస్ బ్రాండింగ్ ఉన్నాయి.

కెమెరా మాడ్యూల్ క్రింద మరొక ఓవల్ షేప్డ్ మాడ్యూల్ ఉంది. ఇందులో స్మార్ట్ ఆరా లైట్, మరొక సెన్సర్ కటౌట్ ఉన్నాయి. మరొక సెన్సర్ ఏంటో ప్రస్తుతానికి తెలియదు.

రెండర్స్ ని గమనిస్తే, Vivo V40 పర్పుల్ మరియు గ్రే/సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.

Vivo V40 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానుంది. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Vivo V40 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Vivo V40 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. గత మోడల్ Vivo V30 ఐపీ54 రేటింగ్ తో వచ్చింది. అంటే వీ40 ఈ విషయంలో అప్‌గ్రేడ్ అయ్యిందని చెప్పవచ్చు.

The post Vivo V40: రివీలైన వీ40 యురోపియన్ వేరియంట్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/vivo-v40-gcf-listing-details-device-might-launch-soon/ Thu, 23 May 2024 08:49:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11689 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న వీ30 సిరీస్ కి సక్సెసర్ గా Vivo V40 సిరీస్ రానుంది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈలోపు Vivo V40 డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ పై కనిపించింది. తొలుత MySmartPrice ఈ విషయాన్ని గుర్తించింది. ఓసారి జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo V40 జీసీఎఫ్ […]

The post Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 లాంచ్
  • జీసీఎఫ్ సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2348

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న వీ30 సిరీస్ కి సక్సెసర్ గా Vivo V40 సిరీస్ రానుంది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈలోపు Vivo V40 డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ పై కనిపించింది. తొలుత MySmartPrice ఈ విషయాన్ని గుర్తించింది. ఓసారి జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు

త్వరలో వివో నుంచి Vivo V40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, Vivo V40 Pro మరియు Vivo V40e ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 డివైజ్ V2348 అనే మోడల్ నంబర్ తో జీసీఎఫ్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఇప్పటికే ఈ ఫోన్ ఐఎంఈఐ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ప్రో వేరియంట్ కూడా కొన్ని రోజుల క్రితం యూకే క్యారియర్ ఈఈ యొక్క వెబ్‌సైట్ లో కనిపించింది. దీని ద్వారా ఎన్‌ఎఫ్‌సీ తప్పా ఇతర డివైజ్ వివరాలు రివీల్ కాలేదు.

91mobiles Hindi కథనం ప్రకారం, వివో సంస్థ Vivo V40 లైనప్‌ని ఆగస్టు మరియు సెప్టెంబర్ 2024 మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మరొక వేరియంట్ Vivo V40 Lite పై కూడా రూమర్లు వచ్చాయి. ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఈ ఏడాది మార్చి నెలలో లాంచైన Vivo V30 సిరీస్‌కు సక్సెసర్ గా Vivo V40 సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. Vivo V40 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యేందుకు ఇంకా సమయం ఉంది.

Vivo V30 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. హీటింగ్ సమస్యలు లేకుండా అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 12జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo V30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఏఎఫ్ మరియు ఏఐ ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>