Vivo X100 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 13 May 2024 17:46:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: 200MP పెరిస్కోప్ కెమెరాతో చైనాలో లాంచైన Vivo X100 Ultra https://www.91mobiles.com/telugu/vivo-x100-ultra-launched-china-200mp-periscope-camera/ Mon, 13 May 2024 17:46:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=11503 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో నేడు ఎక్స్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo X100 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఫోటోగ్రఫీ, గేమింగ్, క్విక్ చార్జింగ్ వంటి విషయాల్లో ఈ ఫోన్ అద్భుతంగా పెర్ఫామ్ చేయగలదు. ఈ ఫోన్ లో 200ఎంపి పెరిస్కోప్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, ఐపీ68/69 రేటింగ్ […]

The post Vivo: 200MP పెరిస్కోప్ కెమెరాతో చైనాలో లాంచైన Vivo X100 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Vivo X100 Ultra లాంచ్
  • 16జిబి ర్యామ్, 5500mAh బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో నేడు ఎక్స్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo X100 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఫోటోగ్రఫీ, గేమింగ్, క్విక్ చార్జింగ్ వంటి విషయాల్లో ఈ ఫోన్ అద్భుతంగా పెర్ఫామ్ చేయగలదు. ఈ ఫోన్ లో 200ఎంపి పెరిస్కోప్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, ఐపీ68/69 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Vivo X100 Ultra ధర

Vivo X100 Ultra డివైజ్ చైనాలో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo X100 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 6499 యువాన్లు (సుమారు రూ.75,100) గా నిర్ణయించారు.

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 7299 యువాన్లు (సుమారు రూ.84,200) గా ఉంది.

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 7999 యువాన్లు (సుమారు రూ.92,300) గా ఉంది.

Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్ టైటానియమ్, వైట్ మూన్‌లైట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X100 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo X100 Ultra లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ శాంసంగ్ ఈ7 అమోలెడ్ ఎల్టీపీవో స్క్రీన్, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X100 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo X100 Ultra డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo X100 Ultra లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-900 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ ఎస్5కేజెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 200ఎంపి శాంసంగ్ ఎస్5కేహెపి9 3.7x ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఎస్5కేజెఎన్1 ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo X100 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo X100 Ultra లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే స్క్రీన్, డ్యూయల్ స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ సిమ్, వై-ఫై 7, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, యూఎస్బీ-సీ (యూఎస్బీ 3.2), శాటిలైట్ కనెక్టివిటీ (16జిబి + 1టిబి ఆప్షన్‌కి వర్తింపు), ఐపీ69/ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo X100 Ultra డివైజ్ 164.07 మి.మీ పొడవు, 75.57 మి.మీ వెడల్పు, 9.23 మి.మీ మందం, 229 గ్రాముల బరువు ఉంది.

The post Vivo: 200MP పెరిస్కోప్ కెమెరాతో చైనాలో లాంచైన Vivo X100 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లీకైన Vivo X100s, X100s Pro, X100 Ultra ధరలు https://www.91mobiles.com/telugu/vivo-x100s-series-x100-ultra-prices-leaked/ Mon, 06 May 2024 17:05:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=11380 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X100s సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవుతోంది. అక్కడ మే 13న ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ లైనప్ లో Vivo X100s, X100s Pro అనే రెండు ఫోన్లు రానున్నాయి. వీటితో పాటు Vivo X100 Ultra కూడా లాంచ్ కాబోతోంది. తాజాగా, ఈ మూడు ఫోన్ల యొక్క ధరలు, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ నెట్టింట్లో లీక్ […]

The post Vivo: లీకైన Vivo X100s, X100s Pro, X100 Ultra ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 13న Vivo X100s సిరీస్ లాంచ్
  • మీడియాటెక్ 9300 ప్లస్ చిప్సెట్
  • సిరీస్ ప్రారంభ ధర 3999 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X100s సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవుతోంది. అక్కడ మే 13న ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ లైనప్ లో Vivo X100s, X100s Pro అనే రెండు ఫోన్లు రానున్నాయి. వీటితో పాటు Vivo X100 Ultra కూడా లాంచ్ కాబోతోంది. తాజాగా, ఈ మూడు ఫోన్ల యొక్క ధరలు, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo X100s ధర (లీక్)

Vivo X100s 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4399 యువాన్లు (సుమారు రూ.50,900) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 4699 యువాన్లు (రూ.54,000) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 5199 యువాన్లు (సుమారు రూ.60,000) గా ఉంది.

ఒకవేళ ఈ లీక్ నిజమైతే, Vivo X100s చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo X100s Pro ధర (లీక్)

Vivo X100s Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4999 యువాన్లు (సుమారు రూ.57,900)

Vivo X100s Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 5599 యువాన్లు (సుమారు రూ.64,900)

Vivo X100s Pro 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 6199 యువాన్లు (సుమారు రూ.71,900)

Vivo X100 Ultra ధర (లీక్)

Vivo X100 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 6699 యువాన్లు (సుమారు రూ.77,500).

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 7499 యువాన్లు (సుమారు రూ.86,900).

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 8499 యువాన్లు (సుమారు రూ.98,000).

భారత్ లో Vivo X100 Ultra మరియు Vivo X100s సిరీస్ ధరలు చైనా మార్కెట్ కంటే తక్కువగా ఉంటాయని అంచనా వేయవచ్చు.

Vivo X100s సిరీస్ చిప్సెట్ వివరాలు

Vivo X100s సిరీస్ చిప్సెట్స్ వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే లీక్స్ ద్వారా డీటెయిల్స్ బయటకు వచ్చాయి. Vivo X100s మరియు Vivo X100s Pro ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. మే 7న ఈ చిప్సెట్ లాంచ్ అవుతోంది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4GHz. ఇమ్మోర్టాలిస్-జీ720 ఎంసీ12 జీపీయూ గ్రాఫిక్స్‌ని ఈ ఫోన్లలో వాడనున్నారు.

The post Vivo: లీకైన Vivo X100s, X100s Pro, X100 Ultra ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: రివీలైన X100 Ultra లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/vivo-x100-ultra-launch-timeline-revealed/ Wed, 10 Apr 2024 08:20:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11017 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం X100 సిరీస్‌ని భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s, Vivo X100 Ultra ఫోన్లు కూడా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మే నెలలో Vivo X100 Ultra మోడల్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని వివో వైస్ ప్రెసిడెంట్ […]

The post Vivo: రివీలైన X100 Ultra లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే నెలలో Vivo X100 Ultra లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్
  • 200ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం X100 సిరీస్‌ని భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s, Vivo X100 Ultra ఫోన్లు కూడా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మే నెలలో Vivo X100 Ultra మోడల్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని వివో వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100 Ultra లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Vivo X100 Ultra డివైజ్ వివరాలు చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ Weibo పై ప్రత్యక్షమయ్యాయి. ఈ ప్లాట్ఫామ్ పై వివో వైస్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ iQOO Z9 Turbo గురించి మాట్లాడారు. అదే సమయంలో Vivo X100 Ultra లాంచ్ గురించి కూడా హింట్ ఇచ్చారు.

క్రింద ఉన్న ఇమేజ్ ని గమనిస్తే, అందులో యూజర్ Vivo X100 Ultra లాంచ్ వచ్చే నెలలో ఉంటుందా అని జింగ్‌డాంగ్‌ని అడిగినట్లు తెలుస్తోంది. దానికి బదులుగా, అవును అని జింగ్ అన్నట్లు స్పష్టమవుతోంది.

త్వరలోనే Vivo X100 Ultra లాంచ్ తేదీని అఫీషియల్ గా వివో ప్రకటించే అవకాశం ఉంది.

రిపోర్ట్స్ ప్రకారం, Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్ టూ-వే శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం.

Vivo X100 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Vivo X100 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Ultra డివైజ్ 24జిబి వరకు ర్యామ్ + 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని మెమొరీ వేరియంట్స్ లో Vivo X100 Ultra లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

కెమెరా: Vivo X100 Ultra లో 50ఎంపి సోని ఎవై‌టీ-900 ప్రైమరీ కెమెరా, 200ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. టెలీఫోటో లెన్స్ 4.3x ఆప్టికల్ జూమ్, 200x డిజిటల్ జూమ్‌కి సపోర్ట్ చేస్తుంది.

చార్జింగ్: Vivo X100 Ultra డివైజ్ 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.

The post Vivo: రివీలైన X100 Ultra లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>