Vivo Y02t - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 01 Sep 2023 09:16:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y36, Vivo Y02t పై రూ.1,000 క్యాష్‌బ్యాక్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y36-y02t-price-drop-cashback-bank-offer/ Fri, 01 Sep 2023 09:16:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=7841 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Vivo Y36, Vivo Y02t అనే రెండు 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా ఈ రెండు ఫోన్లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు ఈ రెండు ఫోన్లు కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇవి 4జీ కనెక్టివిటీతో […]

The post Vivo Y36, Vivo Y02t పై రూ.1,000 క్యాష్‌బ్యాక్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొన్ని నెలల క్రితం భారత్ లో లాంచైన Vivo Y36, Y02t
  • 4G కనెక్టివిటీతో వచ్చిన రెండు స్మార్ట్ ఫోన్లు
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించిన వివో సంస్థ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Vivo Y36, Vivo Y02t అనే రెండు 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా ఈ రెండు ఫోన్లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు ఈ రెండు ఫోన్లు కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇవి 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఫోన్లని గుర్తించాలి.

Vivo Y36, Vivo Y02t కొత్త ధర, ఆఫర్స్

వివో ఇండియా తన X అకౌంట్ పై ఊహించని ప్రకటన చేసింది. Vivo Y36 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.15,999 కే లభిస్తుందని తెలిపింది. ఈ ఫోన్ జూన్ నెలలో రూ.16,999 ధరకి లాంచ్ అయ్యింది. తాజా మార్పుతో ధర రూ.1,000 తగ్గనుంది.

Vivo Y36 ధరను మరింత తగ్గించేందుకు కంపెనీ కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ పై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, వన్‌కార్డ్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా ఆఫర్ వర్తిస్తుంది. అంటే Vivo Y36 డివైజ్ ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. కానీ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

మరోవైపు Vivo Y02t డివైజ్ ధరను తగ్గించారు. కానీ, బ్యాంక్ ఆఫర్ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ డివైజ్ ని రూ.9,499 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలైతే రూ.9,999 కి మార్కెట్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y36 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36 4G లో 6.64-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, టియర్‌డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y36 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y36 4G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • కెమెరా: Vivo Y36 4G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y36 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y36 4G లో ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్ ఉన్నాయి.
  • కలర్స్: Vivo Y36 4G డివైజ్ వైబ్రంట్ గోల్డ్, మిటియోర్ బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

Vivo Y02t స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y02t లో 6.51-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, టియర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y02t లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y02t లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y02t డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y02t లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y02t లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo Y36, Vivo Y02t పై రూ.1,000 క్యాష్‌బ్యాక్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.10 వేల లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y02T https://www.91mobiles.com/telugu/vivo-y02t-specs-price-leaked-before-launch-india/ Tue, 23 May 2023 08:55:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=6445 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y02T స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. లీక్స్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. లేటెస్ట్ లీక్ లో, Vivo Y02T ధర, స్పెసిఫికేషన్స్, ఫోటోస్ రివీల్ అయ్యాయి. భారత్ లో ఈ ఫోన్ 4జిబి+64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,490 గా ఉంటుందని సమాచారం. సరే, ఓసారి Vivo Y02T ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. భారత్ […]

The post రూ.10 వేల లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y02T first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన Vivo Y02T ధర, స్పెసిఫికేషన్స్
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • భారత్ లో Vivo Y02T ధర రూ.9,490 గా ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y02T స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. లీక్స్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. లేటెస్ట్ లీక్ లో, Vivo Y02T ధర, స్పెసిఫికేషన్స్, ఫోటోస్ రివీల్ అయ్యాయి. భారత్ లో ఈ ఫోన్ 4జిబి+64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,490 గా ఉంటుందని సమాచారం. సరే, ఓసారి Vivo Y02T ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo Y02T ధర

  • 4జిబి+64జిబి= రూ.9,490

Vivo Y02T డివైజ్ కి సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశారు. భారత్ లో ఈ వివో ఫోన్ రూ.9,490 ధరతో లాంచ్ కానుందని తెలుస్తోంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. రానున్న కొన్ని రోజుల్లో భారత్ లో Vivo Y02T డివైజ్ సేల్ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Vivo Y02T స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • హెచ్డీ+ డిస్ప్లే
  • 6.51-ఇంచ్ స్క్రీన్

లీక్స్ ని బట్టి, Vivo Y02T స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంటాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • హీలియో పీ35
  • 4జిబి ర్యామ్
  • 64జిబి స్టోరేజీ

Vivo Y02T స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్, 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది.

కెమెరా విభాగం

  • 8ఎంపి రియర్ కెమెరా
  • 5ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo Y02T స్మార్ట్ ఫోన్ లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, ఓఎస్

  • 5000ఎంఏహెచ్
  • 10 వాట్ చార్జింగ్

Vivo Y02T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.

వేరియంట్స్

ఎన్ని మెమొరీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందోనన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు. అయితే లీక్ ని బట్టి, ఈ ఫోన్ కాస్మిక్ గ్రే మరియు సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో రానుందని తెలుస్తోంది.

The post రూ.10 వేల లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y02T first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచ్ కానున్న మరొక చవకైన ఫోన్‌ Vivo Y02t; BIS వెబ్‌సైట్ లో కనిపించిన డివైజ్ https://www.91mobiles.com/telugu/vivo-y02t-spotted-bis-expected-specs/ Thu, 18 May 2023 06:19:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=6361 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో ఒక చవకైన ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Vivo Y02t పేరుతో వస్తోన్న ఈ డివైజ్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్స్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో అతి త్వరలో భారత్ లో Vivo Y02t స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. మరి, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Vivo Y02t గురించి తెలిసిన వివరాలు ఏంటో తెలుసుకుందాం […]

The post భారత్‌లో లాంచ్ కానున్న మరొక చవకైన ఫోన్‌ Vivo Y02t; BIS వెబ్‌సైట్ లో కనిపించిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మీడియాటెక్ హీలియో చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఫోన్
  • Vivo Y02t లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో ఒక చవకైన ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Vivo Y02t పేరుతో వస్తోన్న ఈ డివైజ్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్స్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో అతి త్వరలో భారత్ లో Vivo Y02t స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. మరి, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Vivo Y02t గురించి తెలిసిన వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y02t బీఐఎస్ లిస్టింగ్

  • V2254 మోడల్ నంబర్ తో లిస్ట్ పై కనిపించిన Vivo Y02t
  • లిస్టింగ్ ద్వారా లీక్ అవ్వని స్పెసిఫికేషన్స్ వివరాలు
  • కచ్చితంగా భారత్ లో లాంచ్ కానున్న డివైజ్

Vivo Y02t స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

  • 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • ఎల్సీడీ ప్యానెల్

లీక్స్ ప్రకారం, Vivo Y02t స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంటుంది.

ర్యామ్, చిప్సెట్

  • 4జిబి ర్యామ్
  • హీలియో చిప్సెట్

Vivo Y02t లో మీడియాటెక్ హీలియో చిప్సెట్ ఉండనుంది. చిప్సెట్ కోడ్ నేమ్ ఇంకా రివీల్ కాలేదు. కానీ, హీలియో చిప్సెట్ ని బట్టి, ఇది 4జీ హ్యాండ్సెట్ అని అర్థమవుతోంది. ఈ ఫోన్ 2జిబి/4జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా విభాగం

  • 13ఎంపి మెయిన్ కెమెరా
  • 6ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo Y02t స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి మెయన్ కెమెరా ఉంటుంది. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 6ఎంపి కెమెరా ఉంటుంది.

బ్యాటరీ

Vivo Y02t స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫోన్ యొక్క ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియలేదు.

Vivo Y02 ధర మరియు స్పెసిఫికేషన్స్

  • 3జిబి ర్యామ్
  • 32జిబి స్టోరేజీ

Vivo Y02 స్మార్ట్ ఫోన్ 2.5డి యూనీబాడీ డిజైన్ తో వచ్చింది. ఈఫోన్ లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ వాడారు. ఈ ఫోన్ 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఈ హ్యాండ్సెట్ Vivo Y02 గో ఎడిషన్ పై పని చేస్తుంది. ఫన్‌టచ్ 12 కస్టమ్ స్కిన్ ఈ ఫోన్ లో ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ చిప్సెట్ పై ఫోన్ పని చేస్తుంది.

The post భారత్‌లో లాంచ్ కానున్న మరొక చవకైన ఫోన్‌ Vivo Y02t; BIS వెబ్‌సైట్ లో కనిపించిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>