Vivo Y200 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 14 May 2024 09:31:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y200e-5g-listed-on-geekbench-know-the-full-details/ Tue, 23 Jan 2024 09:50:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=9871 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y200e 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y200e 5G లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం […]

The post Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y200e 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y200e 5G లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వివరాలు

  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ 6 పై జనవరి 22న పరీక్షించబడింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3115 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 8112 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Vivo Y200e 5G డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G డివైజ్ మదర్ బోర్డ్ కోడ్ నేమ్ ప్యారెట్ అని ఉంది. ఇది అడ్రోనో 613 జీపీయూ ని కలిగి ఉంది.
  • వివరాలను బట్టి, Vivo Y200e 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని చెప్పవచ్చు.
  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • మరోవైపు, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా Vivo Y200e 5G పేరు ఖరారైంది. అలాగే బ్లూటూత్ 5.0 సపోర్ట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! https://www.91mobiles.com/telugu/vivo-diwali-offers-discount-cashback-on-vivo-x90-v29-y200/ Wed, 08 Nov 2023 14:41:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8760 ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ […]

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • X90, V29 సిరీస్‌లపై దీపావళి ఆఫర్స్
  • నవంబర్ 15 వరకు అందుబాటులో డీల్స్
  • Vivo Y200 5G పై రూ.2,500 క్యాష్‌బ్యాక్

ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు

  • నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి.
  • ఆఫర్ లో భాగంగా, కస్టమర్లు Vivo X90 పై రూ.10,000 వరకు మరియు Vivo V29 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
  • నివేదికల ప్రకారం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్ఎస్‌బీసీ, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ లపై క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.
  • ఈ పండుగ సీజన్ లో Vivo X మరియు Vivo V సిరీస్ ఫోన్లను ఈఎంఐ ద్వారా కనిష్టంగా రూ.101 తో కొనుగోలు చేయవచ్చు.
  • ఇంకా స్పెషల్ సేల్ లో భాగంగా Vivo వి-షీల్డ్ ప్లాన్స్ పై 40 శాతం డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
  • Vivo Y200 5G పై కస్టమర్లకు రూ.2,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y56, Vivo Y27 డివైజెస్ పై కస్టమర్లు రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, వన్‌కార్డ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.
  • కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను రిటైల్ స్టోర్స్ మరియు ఆథరైజ్డ్ పార్ట్నర్ స్టోర్స్ వద్ద పొందవచ్చు.

ఈ-కామర్స్ సంస్థ Flipkart బిగ్ దీవాళీ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఎన్నో ఆసక్తికరమైన డీల్స్ కస్టమర్ల కోసం వచ్చాయి. Apple iPhone 14, Google Pixel 7a, Nothing Phone (2), Samsung Galaxy S21 FE 5G, Vivo T2 Pro 5G, Motorola Edge 40, OPPO Reno 10 5G, POCO F5 5G, POCO X5 Pro 5G, Redmi Note 12 Pro 5G, Realme 11 Pro 5G, Samsung Galaxy F14 5G తదితర ఫోన్లపై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 4 Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo Y200 5G https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-launched-india-price-specs-availability/ Mon, 23 Oct 2023 12:07:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8510 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo Y200 5G డివైజ్ ని లాంచ్ చేసింది. వై-సిరీస్ లో వచ్చిన ఈ లేటెస్ట్ 5జీ డివైజ్ 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y200 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ […]

The post Snapdragon 4 Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo Y200 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo Y200 5G
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • Vivo Y200 5G ధర రూ.21,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo Y200 5G డివైజ్ ని లాంచ్ చేసింది. వై-సిరీస్ లో వచ్చిన ఈ లేటెస్ట్ 5జీ డివైజ్ 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y200 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

  • Vivo Y200 5G స్మార్ట్ ఫోన్ ధరను భారత్ లో రూ.21,999 గా నిర్ణయించారు.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
  • వివో ఇండియా వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo Y200 5G ని కొనుగోలు చేయవచ్చు.
  • Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్, డెజర్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Snapdragon 4 Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo Y200 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200 ఇండియా ధర, ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-india-price-offers/ Thu, 19 Oct 2023 06:00:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=8469 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y200 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆరా లైట్ ఓఐఎస్ పొట్రెయిట్ ప్రధాన ఫీచర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ భారత మార్కెట్ ధర, ఆఫర్స్ వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo Y200 లాంచ్ ఆఫర్స్ Appuals […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200 ఇండియా ధర, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 23 న లాంచ్ అవుతోన్న Vivo Y200
  • ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం
  • ఆరా లైట్ ఓఐఎస్ పొట్రెయిట్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y200 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆరా లైట్ ఓఐఎస్ పొట్రెయిట్ ప్రధాన ఫీచర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ భారత మార్కెట్ ధర, ఆఫర్స్ వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200 లాంచ్ ఆఫర్స్

  • Appuals ప్రచురించిన కథనం ప్రకారం, Vivo Y200 డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంటుందని తెలుస్తోంది. క్రింద ఇవ్వబడిన ఆఫర్స్ చెక్ చేయండి.
  • Vivo Y200 కొనుగోలు చేసే వారికి ఎస్బీఐ, ఇండస్‌ఇండ్, బీవోబీ బ్యాంక్ కార్డ్స్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 2023 అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
  • ఇకపోతే వివో వీ-షీల్డ్ ప్లాన్ క్రింద 40 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వీ-షీల్డ్ అనేది యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఫిజికల్ మరియు ఫ్లూయిడ్ డ్యామేజెస్ కి వర్తిస్తుంది.

Vivo Y200 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడనున్నారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంటుందని తెలుస్తోంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంటుందని సమాచారం.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200 ఇండియా ధర, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన Vivo Y200 లాంచ్ తేదీ; అక్టోబర్ 23న లాంచ్! https://www.91mobiles.com/telugu/vivo-y200-india-launch-date-october-23-official/ Mon, 16 Oct 2023 09:24:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=8410 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో Vivo Y200 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, కంపెనీ అధికారికంగా Vivo Y200 లాంచ్ తేదీని ప్రకటించింది. Vivo Y200 డివైజ్ అక్టోబర్ 23 వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 5జీ కనెక్టివిటీతో Vivo Y200 మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి Vivo […]

The post అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన Vivo Y200 లాంచ్ తేదీ; అక్టోబర్ 23న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 23న భారత్ లో లాంచ్ అవుతోన్న Vivo Y200
  • 120Hz అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • Vivo Y200 ప్రారంభ ధర రూ.24,000 లోపు ఉండే చాన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో Vivo Y200 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, కంపెనీ అధికారికంగా Vivo Y200 లాంచ్ తేదీని ప్రకటించింది. Vivo Y200 డివైజ్ అక్టోబర్ 23 వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 5జీ కనెక్టివిటీతో Vivo Y200 మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి Vivo Y200 పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y200 లాంచ్ తేదీ ఖరారు

Vivo Y200 డివైజ్ అధికారికంగా భారత్ లో అక్టోబర్ 23 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని వివో సంస్థ ఖరారు చేసింది. Vivo Y200 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y200 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడనున్నారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంటుందని తెలుస్తోంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంటుందని సమాచారం.

The post అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన Vivo Y200 లాంచ్ తేదీ; అక్టోబర్ 23న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y200 5G రెండర్స్ ద్వారా రివీలైన ఆరా లైట్, డ్యూయల్ కెమెరాలు, కలర్ ఆప్షన్స్! https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-renders-revealed-first-look-color-options/ Sun, 15 Oct 2023 18:27:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=8396 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y200 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత కొన్ని రోజులుగా వివో Vivo Y200 5G డివైజ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. ఈలోపు Vivo Y200 5G డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా రెండర్స్ అందాయి. దీంతో కలర్ ఆప్షన్స్, ఆరా లైట్ ఫీచర్ బయటకు వచ్చాయి. Vivo […]

The post Vivo Y200 5G రెండర్స్ ద్వారా రివీలైన ఆరా లైట్, డ్యూయల్ కెమెరాలు, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200 5G
  • ఆరా లైట్ ఫీచర్ తో వస్తోన్న డివైజ్
  • ఇంకా ఖరారు కాని Vivo Y200 5G లాంచ్ తేదీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y200 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత కొన్ని రోజులుగా వివో Vivo Y200 5G డివైజ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. ఈలోపు Vivo Y200 5G డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా రెండర్స్ అందాయి. దీంతో కలర్ ఆప్షన్స్, ఆరా లైట్ ఫీచర్ బయటకు వచ్చాయి.

Vivo Y200 5G అఫీషియల్ రెండర్స్ (లీక్)

Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో డెజర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఆరా లైట్ డిజైన్ తో వస్తోంది. గతంలో మనం Vivo V27, Vivo V29 ఫోన్లలో ఈ ఫీచర్ ని చూసాం. ఇకపోతే Vivo Y200 5G డివైజ్ ఫ్లాట్ డిస్ప్లే, సన్నని బెజెల్స్ తో కనిపిస్తోంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడానున్నారు.

ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.

ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo Y200 5G రెండర్స్ ద్వారా రివీలైన ఆరా లైట్, డ్యూయల్ కెమెరాలు, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
దసరాకి ముందే మొదలుకానున్న Vivo Y200 5G సేల్; లాంచ్‌కి ముందు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-india-sale-date-specs/ Wed, 11 Oct 2023 16:57:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=8355 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఓ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y200 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. వివో లవర్స్ ఈ డివైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా 91మొబైల్స్ కి రిటైల్ వర్గాల నుంచి Vivo Y200 5G సేల్ తేదీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo Y200 5G లాంచ్ మరియు […]

The post దసరాకి ముందే మొదలుకానున్న Vivo Y200 5G సేల్; లాంచ్‌కి ముందు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200 5G
  • ఆఫ్‌లైన్ మార్కెట్ లో అక్టోబర్ 3వ వారం నుంచి సేల్
  • డెజర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఓ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y200 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. వివో లవర్స్ ఈ డివైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా 91మొబైల్స్ కి రిటైల్ వర్గాల నుంచి Vivo Y200 5G సేల్ తేదీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G లాంచ్ మరియు సేల్ వివరాలు

  • 91mobiles కి రిటైల్ వర్గాల నుంచి Vivo Y200 5G సేల్ కి సంబంధించిన సమాచారం అందింది. దాని ప్రకారం, Vivo Y200 5G డివైజ్ అక్టోబర్ 3 వ వారంలో భారత్ లో సేల్ కి వస్తుందని తెలుస్తోంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ దసరా పండుగకి ముందే మొదలు కానుందని సమాచారం. అక్టోబర్ 22 లేదా అక్టోబర్ 23 న ఫోన్ సేల్ ఉంటుందని భావిస్తున్నారు.
  • ఈ ఫోన్ ప్రధానంగా ఆఫ్‌లైన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. రిటైల్ స్టోర్స్ లో కొనుగోలుకి ఈ డివైజ్ అందుబాటులో ఉంటుంది.
  • అలాగే, Vivo Y200 5G డివైజ్ ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా కూడా కొనవచ్చు.
  • 91మొబైల్స్ కి అందిన సమాచారం ప్రకారం, Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్ మరియు జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్ (రిటైల్ సోర్స్)

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడానున్నారు.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post దసరాకి ముందే మొదలుకానున్న Vivo Y200 5G సేల్; లాంచ్‌కి ముందు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Vivo Y200; టీజ్ చేసిన వివో! https://www.91mobiles.com/telugu/vivo-y200-india-launch-teaser-official/ Tue, 10 Oct 2023 08:08:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=8323 ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo రీసెంట్ గా భారతీయ మార్కెట్ లో Vivo Y100 మరియు Vivo Y100A ఫోన్ల ధరలను తగ్గించింది. ఈలోపు తన కొత్త డివైజ్ Vivo Y200 ని లాంచ్ చేసేందుకు వివో సన్నద్ధమవుతోంది. ఇటీవలె Vivo Y200 గురించి లీక్స్ రావడం ప్రారంభమైంది. తాజాగా వివో కంపెనీ అధికారికంగా Vivo Y200 భారత లాంచ్ ని టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. అయితే వివో ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించాల్సి […]

The post త్వరలో లాంచ్ కానున్న Vivo Y200; టీజ్ చేసిన వివో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Y100 కి సక్సెసర్ గా వస్తోన్న Vivo Y200
  • ఫిబ్రవరిలో భారత్ లో లాంచైన Vivo Y200
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo రీసెంట్ గా భారతీయ మార్కెట్ లో Vivo Y100 మరియు Vivo Y100A ఫోన్ల ధరలను తగ్గించింది. ఈలోపు తన కొత్త డివైజ్ Vivo Y200 ని లాంచ్ చేసేందుకు వివో సన్నద్ధమవుతోంది. ఇటీవలె Vivo Y200 గురించి లీక్స్ రావడం ప్రారంభమైంది. తాజాగా వివో కంపెనీ అధికారికంగా Vivo Y200 భారత లాంచ్ ని టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. అయితే వివో ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. సరే, ఓసారి Vivo Y200 ఇండియా లాంచ్ టైమ్‌లైన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 అఫీషియల్ టీజర్

స్టైల్ గెట్స్ అండ్ అప్‌గ్రేడ్ అనే క్యాప్షన్ తో వివో ఇండియా Vivo Y200 టీజర్ షేర్ చేసింది. గత మోడల్ తో పోల్చితే Vivo Y200 అప్‌డ్రేడెడ్ డిజైన్ తో రానున్నట్లు స్పష్టమవుతోంది. ఇంకా మరే విషయాలను వివో వెల్లడించలేదు.

కానీ, కొన్ని రోజుల క్రితం Vivo Y200 స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది. మరి, ఆ లీకైన స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం.

Vivo Y200 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Vivo Y200 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వినియోగించే అవకాశం ఉంది.
  • మెమొరీ: Vivo Y200 లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y200 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y200 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ని ఈ ఫోన్ లో అందించనున్నారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y200 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ అందిస్తున్నారు.
  • సెక్యూరిటీ: భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు.
  • బరువు, మందం: Vivo Y200 డివైజ్ 190 గ్రాముల బరువు, 7.69 మి.మీ మందం ఉంటుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Vivo Y200; టీజ్ చేసిన వివో! first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే నెల లాంచ్ అవుతోన్న Vivo Y200; లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-launch-is-expected-specs-leaked/ Fri, 29 Sep 2023 13:52:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=8227 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y200 పేరుతో ఈ ఫోన్ రానుంది. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Tech Outlook ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అసలైతే, ఫోన్ ట్రెయినింగ్ మెటీరియల్ రివీల్ అయ్యింది. దీంతో ముఖ్యమైన ఫీచర్లు ఏంటో తెలిసాయి. సరే, ఓసారి Vivo Y200 కి సంబంధించిన విశేషాలేంటో […]

The post వచ్చే నెల లాంచ్ అవుతోన్న Vivo Y200; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన Vivo Y200 ట్రెయినింగ్ మెటీరియల్
  • 2డీ గ్లాస్ రియర్ ప్యానెల్ తో వస్తోన్న డివైజ్
  • 16జిబి ర్యామ్ పవర్ ఆఫర్ చేయనున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y200 పేరుతో ఈ ఫోన్ రానుంది. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Tech Outlook ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అసలైతే, ఫోన్ ట్రెయినింగ్ మెటీరియల్ రివీల్ అయ్యింది. దీంతో ముఖ్యమైన ఫీచర్లు ఏంటో తెలిసాయి. సరే, ఓసారి Vivo Y200 కి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G డిజైన్ (లీక్)

  • Vivo Y200 5G డిజైన్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 7.69 మి.మీ మందం, 2డీ గ్లాస్ రియర్ ప్యానెల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ బరువు 190 గ్రాములు ఉంటుందని అంచనా.
  • ఇమేజ్ ని బట్టి, ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై కర్వ్డ్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సర్క్యులర్ కెమెరా కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, ఆరా లైట్ ఉన్నాయి.
  • ఓవరాల్ గా Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
  • తక్కువ బడ్జెట్ రేంజ్ లో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నారు.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీక్ ప్రకారం, Vivo Y200 5G ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ అల్ట్రా విజన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 38 కలర్ టెంపరేచర్ లెవెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ఉంటుందని లీకైన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • మెమొరీ: Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. దీంతో యూజర్ గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Vivo Y200 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వెడ్డింగ్ స్టైల్ ప్రొట్రెయిట్ మోడల్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్ వంటి ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.

The post వచ్చే నెల లాంచ్ అవుతోన్న Vivo Y200; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>