Vivo Y200i - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 22 Apr 2024 18:28:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: 512GB స్టోరేజీతో చైనాలో లాంచైన Vivo Y200i https://www.91mobiles.com/telugu/vivo-y200i-launched-in-china-with-512gb-storage/ Mon, 22 Apr 2024 18:28:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=11204 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y200i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo Y200i యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo Y200i […]

The post Vivo: 512GB స్టోరేజీతో చైనాలో లాంచైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Vivo Y200i లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y200i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo Y200i యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y200i స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200i లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200i డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200i లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

బ్యాటరీ: Vivo Y200i లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y200i లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

ఓఎస్: Vivo Y200i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y200i ధర

Vivo Y200i 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను CNY 1599 (సుమారు రూ.20,700) గా ఉంది.

Vivo Y200i 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ CNY 1,799 (సుమారు రూ.20,700) గా ఉంది.

The post Vivo: 512GB స్టోరేజీతో చైనాలో లాంచైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i https://www.91mobiles.com/telugu/vivo-y200i-listed-on-geekbench-china-telecom-3c-websites/ Tue, 16 Apr 2024 06:13:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11108 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్, 3సీ మరియు చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ధర రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo Y200i డిజైన్ (చైనా టెలీకామ్ లిస్టింగ్) Vivo Y200i […]

The post Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y200i లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్, 3సీ మరియు చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ధర రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200i డిజైన్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ డిజైన్ చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ ని గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్, మందపాటి చిన్ డిస్ప్లేపై ఉన్నాయి.

వివో వై200ఐ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Vivo Y200i లో 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ టాప్ లో ఉన్నాయి. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి.

వివో వై200ఐ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ తెలుపు రంగులో లాంచ్ కానుంది. ఇతర కలర్ వేరియంట్స్ గురించి సమాచారం లేదు.

Vivo Y200i డివైజ్ 165.70 మి.మీ పొడవు, 76.00 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y200i ధర, స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.

బేస్ మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.21,200), మిడ్ వేరియంట్ ధర CNY 1,899 (సుమారు రూ.22,300), టాప్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,500) గా ఉన్నాయి.

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల డిస్ప్లేతో వస్తోంది.

ఈ కొత్త ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Vivo Y200i గీక్‌బెంచ్ మరియు 3సీ లిస్టింగ్

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు 3సీ వెబ్‌సైట్స్ పై V2354A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3,199 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7,931 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ ప్రకారం, వివో వై200ఐ అడ్రెనో 613 జీపీయూ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇంకా లిస్టింగ్ పై Vivo Y200i 8జిబి ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. Vivo Y200i డివైజ్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

The post Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>