Vivo Y27 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 12 Jul 2023 07:01:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.64-ఇంచ్ Full HD+ డిస్ప్లే, Dimensity 6020 చిప్‌తో లాంచైన Vivo Y27 5G https://www.91mobiles.com/telugu/vivo-y27-5g-launched-price-specs-availability/ Wed, 12 Jul 2023 06:20:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=7167 ఎన్నో లీక్స్, రూమర్స్ తర్వాత ఎట్టకేలకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన Vivo Y27 5G డివైజ్ ని లాంచ్ చేసింది. పూర్తి స్పెసిఫికేషన్స్ ని తన గ్లోబల్ వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. ప్రధాన స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Vivo Y27 5G లో 6.64-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్-నాచ్ ఉన్నాయి. ఈ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ డివైజ్ […]

The post 6.64-ఇంచ్ Full HD+ డిస్ప్లే, Dimensity 6020 చిప్‌తో లాంచైన Vivo Y27 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Vivo Y27 5G డివైజ్
  • ఇంకా రివీల్ కాని Vivo Y27 5G ధర
  • కలర్ ఆప్షన్స్: మిస్టిక్ బ్లాక్, శాటిన్ పర్పుల్

ఎన్నో లీక్స్, రూమర్స్ తర్వాత ఎట్టకేలకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన Vivo Y27 5G డివైజ్ ని లాంచ్ చేసింది. పూర్తి స్పెసిఫికేషన్స్ ని తన గ్లోబల్ వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. ప్రధాన స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Vivo Y27 5G లో 6.64-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్-నాచ్ ఉన్నాయి. ఈ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. Vivo Y27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 8ఎంపి సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.

Vivo Y27 5G ధర, లభ్యత

Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ మిస్టిక్ బ్లాక్ మరియు శాటిన్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే Vivo Y27 5G డివైజ్ ధరను ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఈ నెలలోనే భారత్ లో Vivo Y27 4G లాంచ్ కానుందని సమాచారం. అయితే ఇంకా ఈ ఫోన్ అనౌన్స్ కావాల్సి ఉంది.

Vivo Y27 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2388*1080), వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 128జిబి స్టోరేజీకి పెంచుకోవచ్చు.

చిప్సెట్: Vivo Y27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.

ఓఎస్: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, ఓటీజీ సపోర్ట్ ఉన్నాయి.

The post 6.64-ఇంచ్ Full HD+ డిస్ప్లే, Dimensity 6020 చిప్‌తో లాంచైన Vivo Y27 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo Y27 5G స్పెసిఫికేషన్స్, రెండర్స్ https://www.91mobiles.com/telugu/vivo-y27-5g-renders-specs-leaked/ Mon, 10 Jul 2023 06:40:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7132 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో గ్లోబల్ గా Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని (@passionategeekz) Vivo Y27 5G డివైజ్ రెండర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో డివైజ్ యొక్క కలర్ ఆప్షన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఈ టిప్‌స్టర్ ఇంకా స్పెసిఫికేషన్స్ కూడా లీక్ చేశారు. రెండర్స్ ద్వారా రివీలైన Vivo Y27 5G డిజైన్, కలర్స్ ఈ నెలలోనే […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo Y27 5G స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo Y27 5G
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్, రెండర్స్
  • డైమెన్సిటీ 6020 తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో గ్లోబల్ గా Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని (@passionategeekz) Vivo Y27 5G డివైజ్ రెండర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో డివైజ్ యొక్క కలర్ ఆప్షన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఈ టిప్‌స్టర్ ఇంకా స్పెసిఫికేషన్స్ కూడా లీక్ చేశారు.

రెండర్స్ ద్వారా రివీలైన Vivo Y27 5G డిజైన్, కలర్స్

ఈ నెలలోనే Vivo Y27 5G లాంచ్ కానుందని టిప్‌స్టర్ PassionateGeekz ద్వారా తెలిసింది. టిప్‌స్టర్ నుంచి హై రెజుల్యూషన్ రెండర్స్ లీక్ అయ్యాయి. వీటి ద్వారా కలర్ ఆప్షన్స్ బయటకు వచ్చాయి. ఒబ్సిడియన్ బ్లాక్, స్టార్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ రెండర్స్ లో కనిపించాయి. ఒబ్సిడియన్ బ్లాక్ వేరియంట్ సిల్క్ మ్యాట్ ఫినిషింగ్ తో వస్తోందని తెలుస్తోంది. పుర్పుల్ మోడల్ అయితే మిరుమిట్లు గొలిపే అరోరా ఫినిషింగ్ తో మల్టీ కలర్ లుక్ తో కనిపిస్తోంది.

Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ రౌండెడ్ బాక్సీ బాడీని కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై స్క్రేర్ షేప్డ్ డ్యూయల్-కెమెరా యూనిట్ ఉంది. ఇందులో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇదే తరహా కెమెరా మాడ్యూల్స్ ఇదివరకు ఒప్పో, వన్‌ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లలో కనిపించాయి. మాడ్యూల్ లో రెండు భారీ కెమెరా కటౌట్స్, ఒక సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. డివైజ్ కి ఎడమవైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. Vivo Y27 5G కి ముందు వైపున వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో కూడిన డిస్ప్లే ఉంది.

Vivo Y27 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Vivo Y27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5జీ ప్రాసెసర్ వాడినట్లు సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y27 5G లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తుండటం విశేషం.
  • కెమెరా: Vivo Y27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: ఈ ఫోన్ లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo Y27 5G స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo Y27 5G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y27-5g-spotted-nbtc-certification-website-key-details/ Thu, 29 Jun 2023 12:48:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=6988 మొబైల్ తయారీదారు Vivo త్వరలో కొత్త 5G స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. త్వరలో లాంచ్ కాబోయే ఈ స్మార్ట్ ఫోన్ Vivo Y27 5G పేరుతో వస్తోంది. తాజాగా ఈ డివైజ్ NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు కీలక విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి, వెబ్‌సైట్‌లో తెలపబడిన లిస్టింగ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్‌లను వివరంగా తెలుసుకోండి. Vivo Y27 5G NBTC లిస్టింగ్ Vivo యొక్క కొత్త […]

The post సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo Y27 5G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేయనున్న వివో
  • Vivo Y27 5G పేరుతో వస్తోన్న డివైజ్
  • డైమెన్సిటీ 6020 చిప్ ఫోన్ లో ఉండే అవకాశం

మొబైల్ తయారీదారు Vivo త్వరలో కొత్త 5G స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. త్వరలో లాంచ్ కాబోయే ఈ స్మార్ట్ ఫోన్ Vivo Y27 5G పేరుతో వస్తోంది. తాజాగా ఈ డివైజ్ NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు కీలక విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి, వెబ్‌సైట్‌లో తెలపబడిన లిస్టింగ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్‌లను వివరంగా తెలుసుకోండి.

Vivo Y27 5G NBTC లిస్టింగ్

Vivo యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V2302 మోడల్ నంబర్‌తో NBTC సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. ఫోన్ Vivo Y27 5G పేరు లిస్టింగ్‌లో నిర్ధారించబడింది. ప్రస్తుతం, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ మరియు టెలికమ్యూనికేషన్ కమిషన్‌పై ఇతర సమాచారం ఏదీ అందలేదు. అయితే Vivo తన కొత్త 5G ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుందని భావిస్తున్నారు.

Vivo Y27 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo Y27 5G లో 6.44-ఇంచ్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ గీక్‌బెంచ్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో కనిపించింది. దీంతో ఇదే చిప్సెట్ తో ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
  • స్టోరేజీ: Vivo Y27 5G డివైజ్ బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ని కలిగి ఉంటుంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Vivo Y27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ బొకే కెమెరా లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • బ్యాటరీ: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం.
  • ఓఎస్, కనెక్టివిటీ: Vivo Y27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఈ ఫోన్ లో ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y27 5G లో ఐపీ54 రేటింగ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo Y27 5G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>