Vivo Y28 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 10 May 2024 17:05:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.13,999 ధరతో భారత్‌లో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Vivo https://www.91mobiles.com/telugu/vivo-launched-a-new-5g-phone-india-with-rs-13999-price/ Mon, 08 Jan 2024 15:53:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9613 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ బడ్జెట్ లో వివో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి Vivo Y28 5G సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో వచ్చింది. […]

The post రూ.13,999 ధరతో భారత్‌లో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Vivo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 50ఎంపి కెమెరాతో లాంచైన Vivo Y28 5G
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Vivo Y28 5G ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ బడ్జెట్ లో వివో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి Vivo Y28 5G సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo Y28 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y28 5G ధర, లభ్యత

  • Vivo Y28 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Vivo Y28 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు.
  • Vivo Y28 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,499 గా ఉంది.
  • Vivo Y28 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.
  • Vivo Y28 5G డివైజ్ ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • ఎస్బీఐ, డీబీఎస్ మరియు ఐడీఎఫ్ఎస్ ఫస్ట్ బ్యాంక్ యూజర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1500 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ని ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ అందించారు.
  • కనెక్టివిటీ: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post రూ.13,999 ధరతో భారత్‌లో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Vivo first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y28 5G: రూ.13,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై28 5జీ https://www.91mobiles.com/telugu/vivo-y28-5g-launched-india-with-rs-13999-price/ Fri, 29 Dec 2023 09:34:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=9489 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo Y28 5G ఫోన్ ని లాంచ్ చేసింది. చవక ధరలో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. కేవలం రూ.13,999 ధరతో ఈ ఫోన్ లభించనుంది. రోజుకి రూ.31 చెల్లించి Vivo Y28 5G ని సొంతం చేసుకోవచ్చని వివో సంస్థ వెల్లడించింది. దానికి సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ నుంచి Vivo […]

The post Vivo Y28 5G: రూ.13,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై28 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Vivo Y28 5G
  • Vivo Y28 5G ప్రారంభ ధర రూ.13,999
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo Y28 5G ఫోన్ ని లాంచ్ చేసింది. చవక ధరలో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. కేవలం రూ.13,999 ధరతో ఈ ఫోన్ లభించనుంది. రోజుకి రూ.31 చెల్లించి Vivo Y28 5G ని సొంతం చేసుకోవచ్చని వివో సంస్థ వెల్లడించింది. దానికి సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ నుంచి Vivo Y28 5G లాంచ్‌కి సంబంధించిన వివరాలు 91mobiles కి అందాయి.

Vivo Y28 5G ధర, ఆఫర్లు

  • Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ 3 ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు తెలుసుకుందాం.
  • Vivo Y28 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర రూ.13,999 గా ఉంది.
  • Vivo Y28 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధర రూ.15,499 గా ఉంది.
  • Vivo Y28 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు.
  • Vivo Y28 5G లాంచ్ తో పాటు కంపెనీ ఒక కొత్త ఈఎంఐ స్కీమ్ ని ప్రకటించింది. దీని ప్రకారం, యూజర్లు రోజుకి రూ.31 చెల్లించి Vivo Y28 5G ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఫోన్ కొనుగోలుపై రూ.1,500 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo Y28 5G: రూ.13,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై28 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>