Vivo Y28s 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Oct 2024 07:41:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-price-cut-rs-500-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-price-cut-rs-500-know-full-details/#respond Fri, 04 Oct 2024 07:41:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13915 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ డివైజ్ ధరను తగ్గించింది. Vivo Y28s స్మార్ట్‌ఫోన్ పై ఈ తగ్గింపు ధర వర్తిస్తుంది. ఈ ఫోన్ 4జిబి, 6జిబి మరియు 8జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. వివో వై28ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Vivo Y28s ధర […]

The post Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y28s ధర తగ్గింపు
  • రూ.500 ప్రయోజనం
  • 4జిబి/6జిబి/8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ డివైజ్ ధరను తగ్గించింది. Vivo Y28s స్మార్ట్‌ఫోన్ పై ఈ తగ్గింపు ధర వర్తిస్తుంది. ఈ ఫోన్ 4జిబి, 6జిబి మరియు 8జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. వివో వై28ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo Y28s ధర వివరాలు

Vivo Y28s స్మార్ట్‌ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.

ఇప్పుడు రూ.500 తగ్గించిన తర్వాత 4జిబి+128జిబి మోడల్ రూ.13,499 కే లభించనుంది. 6జిబి+128జిబి వేరియంట్ రూ.14,999 కే లభిస్తుంది. 8జిబి+128జిబి వేరియంట్ రూ.16,499 కే లభిస్తుంది.

నేటి నుంచే Vivo Y28s స్మార్ట్‌ఫోన్‌ని కొత్త ధరకి కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో ఈ ఫోన్‌ని రూ.500 తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వింటేజ్ రెడ్ మరియు ట్వింకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వారికి బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఏయూ బ్యాంక్, ఇండస్‌ఇండ్, బీవోబీ, డీబీఎస్, జె&కే బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, ఫెడరల్, ఎస్బీఐ లేదా యస్ బ్యాంక్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు గనుక పూర్తి పేమెంట్ చేసి ఫోన్ కొంటే, రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ 3 మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-price-cut-rs-500-know-full-details/feed/ 0
Vivo: భారత్‌లో లాంచైన Vivo Y28s, Y28e, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-vivo-y28e-5g-launched-india-price-specs/ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-vivo-y28e-5g-launched-india-price-specs/#respond Mon, 08 Jul 2024 15:49:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12408 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా వై-సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Vivo Y28s, Vivo Y28e అనే పేర్లతో ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఎంతో స్టైలిష్ డిజైన్‌తో వచ్చాయి. ఈ డివైజెస్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర, లభ్యత మరియు పూర్తి […]

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y28s, Y28e, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో కొత్త వివో ఫోన్లు విడుదల
  • లాంచైన వివో వై28ఎస్, వై28ఈ
  • ప్రారంభ ధర రూ.10,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా వై-సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Vivo Y28s, Vivo Y28e అనే పేర్లతో ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఎంతో స్టైలిష్ డిజైన్‌తో వచ్చాయి. ఈ డివైజెస్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y28s, Vivo Y28e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s, Vivo Y28e డివైజెస్ లో 6.56-ఇంచ్ స్క్రీన్స్, 840 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. వై28ఎస్ లో హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, వై28ఈ లో హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s, Vivo Y28e డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Vivo Y28s, Vivo Y28e డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28s 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. Vivo Y28e 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

బ్యాటరీ: Vivo Y28s, Vivo Y28e స్మార్ట్‌ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్లు 15 వాట్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీతో వచ్చాయి.

కెమెరా: Vivo Y28s, Vivo Y28e ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. Vivo Y28s లో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 మెయిన్ కెమెరా ఉంది. Vivo Y28e లో 13ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. వై28ఎస్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండగా, వై28ఈ లో 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది. ఈ రెండు ఫోన్లు కూడా సూపర్ నైట్ కెమెరా మోడ్ కి సపోర్ట్ చేస్తాయి.

Vivo Y28s, Vivo Y28e ధరలు

Vivo Y28s 4జిబి+128జిబి మోడల్ ధరను రూ.13,999 గా పెట్టారు. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.15,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

Vivo Y28e 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ మరియు అన్ని పార్ట్నర్ రిటైల్ స్టోర్స్ లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Vivo Y28s డివైజ్ వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y28e వింటేజ్ రెడ్ మరియు బ్రిడ్జ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y28s, Y28e, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-vivo-y28e-5g-launched-india-price-specs/feed/ 0
Vivo Y28s 5G: ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో వివో వై28ఎస్ అమ్మకాలు ప్రారంభం, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-sales-started-in-offline-retail-stores-india-know-the-price-and-specs/ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-sales-started-in-offline-retail-stores-india-know-the-price-and-specs/#respond Wed, 03 Jul 2024 06:11:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12344 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ముందుగా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే రిటైల్స్ స్టోర్స్ లో అమ్మకాలు కూడా మొదలయ్యాయి. అయితే అధికారికంగా వివో నుంచి ఫోన్‌కి సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. కానీ, Vivo Y28s 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి లభించింది. ఓసారి […]

The post Vivo Y28s 5G: ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో వివో వై28ఎస్ అమ్మకాలు ప్రారంభం, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y28s 5G సేల్ ప్రారంభం
  • రిటైల్ స్టోర్స్ లో అమ్మకాలు
  • ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ముందుగా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే రిటైల్స్ స్టోర్స్ లో అమ్మకాలు కూడా మొదలయ్యాయి. అయితే అధికారికంగా వివో నుంచి ఫోన్‌కి సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. కానీ, Vivo Y28s 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి లభించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందామా?

Vivo Y28s 5G ధర

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G యొక్క 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,499 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జులై ప్రారంభం నుంచి మొదలయ్యాయి. గత మోడల్ Vivo Y28 కి సక్సెసర్‌గా Vivo Y28s 5G డివైజ్‌ని వివో మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

రిటైల్స్ వర్గాల ప్రకారం, కొన్ని రోజుల్లో Vivo Y28s 5G 8జిబి ర్యామ్ వేరియంట్ మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. దీని ధర రూ.16,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కలర్ ఆప్షన్స్ వివరాలు తెలుసుకుందాం. పర్పుల్ మరియు బ్లూ కలర్స్ లో వివో వై28ఎస్ 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ 3 మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G: ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో వివో వై28ఎస్ అమ్మకాలు ప్రారంభం, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-sales-started-in-offline-retail-stores-india-know-the-price-and-specs/feed/ 0
Vivo Y28s 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-launched-globally-with-dimensity-6300-chipset/ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-launched-globally-with-dimensity-6300-chipset/#respond Thu, 27 Jun 2024 06:05:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=12242 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా గ్లోబల్ మార్కెట్ లో వై-సిరీస్ లో ఒకొ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28s 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.56-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 8జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం. […]

The post Vivo Y28s 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Vivo Y28s 5G లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 6.56-ఇంచ్ 90 హెర్ట్జ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా గ్లోబల్ మార్కెట్ లో వై-సిరీస్ లో ఒకొ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28s 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.56-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 8జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G ధర, కలర్ ఆప్షన్స్

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే రూ.15,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. మోచా బ్రౌన్ మరియు ట్వింకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s 5G లో 6.56-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28s 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ వరకు లభిస్తుంది.

కెమెరా: Vivo Y28s 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y28s 5G లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 150% వాల్యూమ్ బూస్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-launched-globally-with-dimensity-6300-chipset/feed/ 0
Vivo Y28s 5G: లాంచ్‌కి ముందు లీకైన వివో వై28ఎస్ 5జీ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-specifications-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-specifications-leaked-before-launch/#respond Mon, 24 Jun 2024 08:55:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=12186 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే Vivo Y28 5G అనే ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇప్పుడు వివో వై28ఎస్ 5జీ అనే ఇంకో మోడల్‌ని విడుదల చేసేందుకు వివో సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Vivo Y28s 5G […]

The post Vivo Y28s 5G: లాంచ్‌కి ముందు లీకైన వివో వై28ఎస్ 5జీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28s 5G లాంచ్
  • డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
  • 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే Vivo Y28 5G అనే ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇప్పుడు వివో వై28ఎస్ 5జీ అనే ఇంకో మోడల్‌ని విడుదల చేసేందుకు వివో సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo Y28s 5G లో 6.56-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y28s 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ఓఎస్: Vivo Y28s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

మెమొరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది.

కెమెరా: Vivo Y28s 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo Y28s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: Vivo Y28s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

కలర్ ఆప్షన్స్: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ మోచా బ్రౌన్ మరియు ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y28s 5G డివైజ్ లో ఐపీ54 రేటింగ్, 150% వాల్యూమ్ బూస్టర్ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ యొక్క మోచా బ్రౌన్ కలర్ వేరియంట్ 8.39 మి.మీ మందం ఉంటుంది. ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ వేరియంట్ 8.53 మి.మీ మందం ఉంటుంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo Y28s 5G: లాంచ్‌కి ముందు లీకైన వివో వై28ఎస్ 5జీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-specifications-leaked-before-launch/feed/ 0
Vivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-specs-leaked-via-geekbench/ Wed, 12 Jun 2024 10:11:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=12023 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వివో వై28ఎస్ 5జీ లాంచ్ కానుంది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. […]

The post Vivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28s 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ చిప్
  • మోడల్ నంబర్ V2346

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వివో వై28ఎస్ 5జీ లాంచ్ కానుంది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై Vivo V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మదర్‌బోర్డ్ సెక్షన్ పై k6835v2_64 అనే కోడ్ నేమ్ రాయబడి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6080 చిప్సెట్ అయ్యే అవకాశం ఉంది.

Vivo Y28s 5G ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40 గిగాహెర్ట్జ్. మాలి జీ57 జీపీయూ లిస్టింగ్ పై కనిపిస్తోంది.

గీక్‌బెంచ్ పై Vivo Y28s 5G 8జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది. 6జిబి ర్యామ్ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఈ వివో కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28s 5G డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 599 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1707 పాయింట్లు స్కోర్ చేసింది.

వివో వై28ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీన్ని బట్టి త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo Y28 5G ధర

Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది. ఈ ఫోన్ క్రిస్టల్ పర్పుల్ మరియు గ్లిట్టర్ ఆక్వా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 7 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y28s 5G: టీడీఆర్ఏ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వై28ఎస్ 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-listed-on-tdra-website-might-launch-soon/ Sat, 08 Jun 2024 11:47:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11967 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇదివరకు ఇతర సర్టిఫికేషన్స్‌ను కూడా పొందింది. ఓసారి టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo Y28s 5G టీడీఆర్ఏ లిస్టింగ్ Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ […]

The post Vivo Y28s 5G: టీడీఆర్ఏ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వై28ఎస్ 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28s 5G లాంచ్
  • టీడీఆర్ఏపై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2346

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇదివరకు ఇతర సర్టిఫికేషన్స్‌ను కూడా పొందింది. ఓసారి టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y28s 5G టీడీఆర్ఏ లిస్టింగ్

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ లో Vivo Y28s 5G పేరును గమనించవచ్చు. మోడల్ నంబర్, పేరు తప్పితే మరే ఇతర వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

టీడీఆర్ఏ తో పాటు ఇతర సర్టిఫికేషన్స్ పై డివైజ్ కనిపించడంతో, త్వరలోనే లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై 5, ఐపీ54 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G: టీడీఆర్ఏ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వై28ఎస్ 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-y28s-5g-y28e-5g-bis-and-bluetooth-sig-certifications-details/ Fri, 31 May 2024 18:19:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11839 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు […]

The post Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G, Y28s, Y28e లాంచ్
  • బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన ఫోన్స్
  • లిస్టింగ్స్ ద్వారా ఖరారైన డివైజెస్ పేర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు

వివో టీ3 లైట్ 5జీ, వివో వై28ఎస్ 5జీ, వివో వై28ఈ 5జీ డివైజెస్ బ్లూటూత్ ఎస్‌ఐజీ పై లిస్ట్ అయ్యాయి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై Vivo T3 Lite 5G ఫోన్ V2356 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. వివో వై28ఎస్ 5జీ V2346, వివో వై28ఈ 5జీ V2307 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.

ఈ అన్ని స్మార్ట్‌ఫోన్లు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందాయి. బీఐఎస్ పై Vivo Y28s 5G V2351 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y28s సీక్యూసీ సర్టిఫికేషన్ వివరాలు; త్వరలో లాంచ్! https://www.91mobiles.com/telugu/vivo-y28s-cqc-certification-details-launch-soon/ Fri, 17 May 2024 18:27:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=11604 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ CQC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ తక్కువ బడ్జెట్ లో వస్తోందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లో Vivo Y28 5జీ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి Vivo Y28s యొక్క సీక్యూసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. Vivo Y28s […]

The post Vivo Y28s సీక్యూసీ సర్టిఫికేషన్ వివరాలు; త్వరలో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28s లాంచ్
  • మోడల్ నంబర్ V2346
  • 15వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ CQC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ తక్కువ బడ్జెట్ లో వస్తోందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లో Vivo Y28 5జీ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి Vivo Y28s యొక్క సీక్యూసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G సీక్యూసీ లిస్టింగ్

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ సీక్యూసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తొలుత Gizmochina వెబ్‌సైట్ గుర్తించింది.

Vivo Y28s 5G డివైజ్ సీక్యూసీ డేటాబేస్ పై V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే ఈ ఫోన్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo Y28s సీక్యూసీ సర్టిఫికేషన్ వివరాలు; త్వరలో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>