Vivo Y300 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 06 Sep 2024 16:08:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y300 Pro 5G: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-launched-in-china-with-snapdragon-6-gen-1-chipset/ https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-launched-in-china-with-snapdragon-6-gen-1-chipset/#respond Fri, 06 Sep 2024 16:08:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=13373 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో వై-సిరీస్ లో కొత్త్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ జెన్ 1 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.77-ఇంచ్ డిస్ప్లే, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo Y300 Pro 5G ధర, […]

The post Vivo Y300 Pro 5G: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Vivo Y300 Pro 5G విడుదల
  • 6.77-ఇంచ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • 6500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో వై-సిరీస్ లో కొత్త్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ జెన్ 1 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.77-ఇంచ్ డిస్ప్లే, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y300 Pro 5G ధర, సేల్ వివరాలు

Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో 4 వేరియంట్లలో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

8జిబి+128జిబి వేరియంట్ ధరను CNY 1,799 (సుమారు రూ.21,000) గా పెట్టారు. 8జిబి+256జిబి మోడల్ ధర CNY 1,999 (సుమారు రూ.23,000) గా ఉంది. 12జిబి+256జిబి వేరియంట్ ధర CNY 2,199 (సుమారు రూ.26,000) గా ఉంది. 12జిబి+512జిబి టాప్ మోడల్ ధర CNY 2,499 (సుమారు రూ.29,000) గా ఉంది.

Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ బ్లాక్ జేడ్, గోల్డ్ జేడ్, వైట్, టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y300 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y300 Pro 5G లో 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 1080*2392 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y300 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y300 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo Y300 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y300 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y300 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y300 Pro 5G డివైజ్ ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Vivo Y300 Pro 5G: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-launched-in-china-with-snapdragon-6-gen-1-chipset/feed/ 0
Vivo Y300 Pro 5G చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-china-market-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-china-market-launch-date-confirmed-know-full-details/#respond Wed, 28 Aug 2024 07:57:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13209 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని వివో ప్రొడక్ట్ స్ట్రేటజీ వైస్ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో Vivo […]

The post Vivo Y300 Pro 5G చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y300 Pro 5G లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 5న చైనాలో విడుదల
  • 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని వివో ప్రొడక్ట్ స్ట్రేటజీ వైస్ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో Vivo Y300 Pro 5G లాంచ్ కానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo Y300 Pro 5G చైనా లాంచ్ తేదీ మరియు డిజైన్

Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 7.69 మి.మీ మందంతో లాంచ్ అవ్వనుంది.

బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, రౌండ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కెమెరా మాడ్యూల్‌కి బటయ స్పెషల్ గోల్డెన్ రింగ్ కూడా ఉంది.

ఫోన్‌కి ముందువైపు కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్ ఉంది. వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ కుడివైపున ఉన్నాయి.

Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ టైటానియమ్, గోల్డ్ ఇన్‌లెయిడ్ జేడ్, మటన్ ఫ్యాట్ వైట్ మరియు జేడ్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.

Vivo Y300 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y300 Pro 5G లో 6.77-ఇంచ్ మైక్రో-క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 5000 నిట్స్ బ్రైట్నెస్, బ్లూ లైట్ ఫిల్టరింగ్ టెక్నాలజీ, ఎస్జీఎస్ డ్రాప్ రెసిస్టన్స్, డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంటాయి.

బ్యాటరీ: Vivo Y300 Pro 5G 6500ఎంఏహెచ్ బ్లూ ఓషన్ బ్యాటరీతో వస్తోంది. సింగిల్ చార్జ్ పై ఇది 12.1 గంటల గేమింగ్ టైమ్‌ని అందిస్తుంది. దీంతో పాటు, 80 వాట్ వైర్డ్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ మరియు రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటాయి.

కెమెరా: Vivo Y300 Pro 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఇతర స్పెసిఫికేషన్స్: ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై ఇటీవలె లిస్ట్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

The post Vivo Y300 Pro 5G చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-china-market-launch-date-confirmed-know-full-details/feed/ 0
Vivo Y300 Pro 5G: 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న వివో వై300 ప్రో? https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-might-launch-with-6500mah-battery/ https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-might-launch-with-6500mah-battery/#respond Wed, 14 Aug 2024 10:22:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=12997 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. వేరే, లీక్స్ ద్వారా బ్యాటరీ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo Y300 Pro […]

The post Vivo Y300 Pro 5G: 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న వివో వై300 ప్రో? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y300 Pro 5G లాంచ్
  • 6500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • మోడల్ నంబర్ V2410A

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. వేరే, లీక్స్ ద్వారా బ్యాటరీ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo Y300 Pro 5G 3సీ లిస్టింగ్ వివరాలు

Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ సైట్ 3సీ పై V2410A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y300 Pro 5G డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇది తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

Vivo Y300 సిరీస్ యొక్క వివరాలను త్వరలోనే వివో సంస్థ వెల్లడించనుందని 3సీ ద్వారా తెలుస్తోంది.

టిప్‌స్టర్ పండా ఈజ్ బాల్డ్ ప్రకారం, Vivo Y300 Pro 5G డివైజ్ 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో ఇదే అత్యంత శక్తివంతమైన బ్యాటరీ అని చెప్పవచ్చు. యూజర్లకు రెండు రోజుల బ్యాకప్‌ను ఈ బ్యాటరీ అందించనుందని సమాచారం. అయితే ఈ వివరాలు నిజమా? కాదా? అనే విషయం త్వరలో తెలియనుంది.

Vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200 Pro 5G లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ అందించారు.

కెమెరా: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y200 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

కనెక్టివిటీ: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y300 Pro 5G: 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న వివో వై300 ప్రో? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-might-launch-with-6500mah-battery/feed/ 0
Vivo Y300 Pro 5G: లీకైన వివో వై300 ప్రో 5జీ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-details-leaked/ Tue, 04 Jun 2024 06:12:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11883 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే అధికారికంగా ఈ ఫోన్ వివరాలు వెల్లడి కాలేదు. కానీ తాజాగా ఒక లీక్ ద్వారా మోడల్ నంబర్ మరియు పేరు రివీల్ అయ్యాయి. Vivo Y200 Pro 5G కి సక్సెసర్ గా ఈ ఫోన్ వస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]

The post Vivo Y300 Pro 5G: లీకైన వివో వై300 ప్రో 5జీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y300 Pro 5G లాంచ్
  • మిడ్-బడ్జెట్‌లో వస్తోన్న హ్యాండ్సెట్
  • డివైజ్ మోడల్ నంబర్ V2402

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే అధికారికంగా ఈ ఫోన్ వివరాలు వెల్లడి కాలేదు. కానీ తాజాగా ఒక లీక్ ద్వారా మోడల్ నంబర్ మరియు పేరు రివీల్ అయ్యాయి. Vivo Y200 Pro 5G కి సక్సెసర్ గా ఈ ఫోన్ వస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo Y300 Pro 5G వివరాలు

Vivo Y300 Pro 5G డివైజ్ కి సంబంధించిన సమాచారాన్ని Gizmochina వెబ్‌సైట్ రివీల్ చేసింది.

లీక్ ప్రకారం, Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ V2402 అనే మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. ఇది గత మోడల్ Vivo Y200 Pro 5G మోడల్ నంబర్ V2401 మాదిరి ఉంది.

క్రింద అందించిన ఇమేజ్ లో మీరు స్పష్టంగా డివైజ్ పేరు మరియు మోడల్ నంబర్‌ను చూడవచ్చు.

లిస్టింగ్ పై డివైజ్ కి సంబంధించిన ఇతర వివరాలు పేర్కొనబడలేదు. అయితే మిడ్-బడ్జెట్ లో Vivo Y300 Pro 5G లాంచ్ కానుందని అర్థమవుతోంది.

ఇప్పుడు ఒకసారి గత మోడల్ Vivo Y200 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ 3డీ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y200 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y200 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y300 Pro 5G: లీకైన వివో వై300 ప్రో 5జీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>