Vivo Y36 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Apr 2024 15:58:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y36, Vivo Y02t పై రూ.1,000 క్యాష్‌బ్యాక్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y36-y02t-price-drop-cashback-bank-offer/ Fri, 01 Sep 2023 09:16:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=7841 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Vivo Y36, Vivo Y02t అనే రెండు 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా ఈ రెండు ఫోన్లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు ఈ రెండు ఫోన్లు కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇవి 4జీ కనెక్టివిటీతో […]

The post Vivo Y36, Vivo Y02t పై రూ.1,000 క్యాష్‌బ్యాక్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొన్ని నెలల క్రితం భారత్ లో లాంచైన Vivo Y36, Y02t
  • 4G కనెక్టివిటీతో వచ్చిన రెండు స్మార్ట్ ఫోన్లు
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించిన వివో సంస్థ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Vivo Y36, Vivo Y02t అనే రెండు 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా ఈ రెండు ఫోన్లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు ఈ రెండు ఫోన్లు కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇవి 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఫోన్లని గుర్తించాలి.

Vivo Y36, Vivo Y02t కొత్త ధర, ఆఫర్స్

వివో ఇండియా తన X అకౌంట్ పై ఊహించని ప్రకటన చేసింది. Vivo Y36 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.15,999 కే లభిస్తుందని తెలిపింది. ఈ ఫోన్ జూన్ నెలలో రూ.16,999 ధరకి లాంచ్ అయ్యింది. తాజా మార్పుతో ధర రూ.1,000 తగ్గనుంది.

Vivo Y36 ధరను మరింత తగ్గించేందుకు కంపెనీ కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ పై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, వన్‌కార్డ్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా ఆఫర్ వర్తిస్తుంది. అంటే Vivo Y36 డివైజ్ ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. కానీ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

మరోవైపు Vivo Y02t డివైజ్ ధరను తగ్గించారు. కానీ, బ్యాంక్ ఆఫర్ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ డివైజ్ ని రూ.9,499 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలైతే రూ.9,999 కి మార్కెట్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y36 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36 4G లో 6.64-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, టియర్‌డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y36 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y36 4G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • కెమెరా: Vivo Y36 4G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y36 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y36 4G లో ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్ ఉన్నాయి.
  • కలర్స్: Vivo Y36 4G డివైజ్ వైబ్రంట్ గోల్డ్, మిటియోర్ బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

Vivo Y02t స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y02t లో 6.51-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, టియర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y02t లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y02t లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y02t డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y02t లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y02t లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo Y36, Vivo Y02t పై రూ.1,000 క్యాష్‌బ్యాక్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 680 చిప్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo Y36 https://www.91mobiles.com/telugu/vivo-y36-4g-launched-india-price-specs-availability/ Thu, 22 Jun 2023 13:11:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=6892 Vivo సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Y36 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. సెల్ఫీ స్నాపర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్, స్క్రాచ్-రెసిస్టెంట్ ఫ్లోరైట్ AG మరియు గ్లిట్టర్ గ్లాస్ బ్యాక్ డిజైన్, IP54 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ మరియు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో హ్యాండ్‌సెట్ వచ్చింది. Vivo Y36 స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 680, 50MP […]

The post Snapdragon 680 చిప్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo Y36 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Vivo Y36 డివైజ్
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన ఫోన్
  • భారత్ లో Vivo Y36 ధర రూ.16,999

Vivo సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Y36 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. సెల్ఫీ స్నాపర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్, స్క్రాచ్-రెసిస్టెంట్ ఫ్లోరైట్ AG మరియు గ్లిట్టర్ గ్లాస్ బ్యాక్ డిజైన్, IP54 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ మరియు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో హ్యాండ్‌సెట్ వచ్చింది. Vivo Y36 స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 680, 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ఆండ్రాయిడ్ 13 OS మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఓసారి వివో వై36 ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్ లో Vivo Y36 ధర, సేల్ వివరాలు

  • భారతదేశంలో Vivo Y36 సింగిల్ 8GB + 128GB మోడల్ ధర రూ. 16,999.
  • హ్యాండ్‌సెట్ వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
  • ఫోన్ వైబ్రాంట్ గోల్డ్ మరియు మెటియోర్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది.
  • మీరు వివిధ ప్రధాన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు చేసినప్పుడు కంపెనీ రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

Vivo Y36 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36 2388 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 650 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.64-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
  • ప్రాసెసర్: Vivo Y36 లో Adreno 610 GPUతో జత చేయబడిన Qualcomm Snapdragon 680 చిప్‌సెట్ ఉంది.
  • ర్యామ్ మరియు స్టోరేజ్: Vivo ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌ని కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు మరింత విస్తరించవచ్చు.
  • ఓఎస్: హ్యాండ్‌సెట్ Android 13 పై Vivo యొక్క Funtouch OS 13తో రన్ అవుతుంది.
  • కెమెరాలు: Vivo Y36 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP షూటర్ ఉంది.
  • బ్యాటరీ: Vivo ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో 5,000mAh బ్యాటరీని అందించారు.
  • కనెక్టివిటీ: డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5Ghz), బ్లూటూత్ 5.1, GPS/GLONASS/QZSS, మరియు USB టైప్-C పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: హ్యాండ్‌సెట్‌లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇంకా నీరు మరియు దుమ్ము నిరోధకత కోసం IP54 రేటింగ్ ఉంది.

The post Snapdragon 680 చిప్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo Y36 first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.16,999 ధరతో లాంచ్ కానున్న Vivo Y36 4G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y36-4g-price-revealed-via-retail-sources/ Mon, 19 Jun 2023 15:38:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=6845 Vivo Y36 4G ఫోన్ చాలా రోజులుగా టెక్ ప్రపంచంలో హెడ్‌లైన్స్‌లో ఉంది. దీని అంచనా స్పెసిఫికేషన్లు మరియు ధర వివిధ లీక్స్ ద్వారా రివీల్ అయ్యాయి. అయితే నేడు 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా Vivo Y36 ధర మరియు స్పెసిఫికేషన్ల వివరాలను అందిస్తోంది. ఈ సమాచారం రిటైల్ సోర్సెస్ ద్వారా మాకు అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo Y36 4G ధర Vivo బ్రాండ్‌తో అనుబంధం ఉన్న ఒక రిటైల్ సోర్స్ […]

The post రూ.16,999 ధరతో లాంచ్ కానున్న Vivo Y36 4G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న Vivo Y36
  • 4జీ కనెక్టివిటీతో వస్తోన్న Vivo Y36 స్మార్ట్ ఫోన్
  • భారత్ లో Vivo Y36 ధర రూ.16,999

Vivo Y36 4G ఫోన్ చాలా రోజులుగా టెక్ ప్రపంచంలో హెడ్‌లైన్స్‌లో ఉంది. దీని అంచనా స్పెసిఫికేషన్లు మరియు ధర వివిధ లీక్స్ ద్వారా రివీల్ అయ్యాయి. అయితే నేడు 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా Vivo Y36 ధర మరియు స్పెసిఫికేషన్ల వివరాలను అందిస్తోంది. ఈ సమాచారం రిటైల్ సోర్సెస్ ద్వారా మాకు అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y36 4G ధర

Vivo బ్రాండ్‌తో అనుబంధం ఉన్న ఒక రిటైల్ సోర్స్ Vivo Y36 డివైజ్ భారతదేశంలో రూ.16,999 ధరతో లాంచ్ కానుందని తెలిపింది. ఈ ఫోన్ సింగిల్ మెమరీ వేరియంట్‌లో మాత్రమే మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఇందులో 8 GB RAM ఇవ్వబడుతుంది.

ICICI బ్యాంక్, SBI కార్డ్, AU బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంక్ కార్డ్ లపై కూడా కంపెనీ రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ జూన్ 30, 2023 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో 90 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది. గ్లాస్ ఫినిష్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది. Vivo Y36 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. Vivo Y36 డివైజ్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉండనుంది. అంటే యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభించనుంది. Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పూర్తి స్పెసిఫికేషన్స్ ఇక్కడ పాయింట్స్ రూపంలో అందిస్తున్నాం. ఓసారి చదివేయండి.

Vivo Y36 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో 90 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది. గ్లాస్ ఫినిష్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.
  • ర్యామ్: Vivo Y36 డివైజ్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉండనుంది. అంటే యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభించనుంది.
  • రియర్ కెమెరా: Vivo Y36 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y36 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: Vivo Y36 స్మార్ట్ ఫోన్ 44 వాట్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీతో వస్తోంది. దీని ద్వారా బ్యాటరీ అతి త్వరగా చార్జ్ అవుతుంది.

The post రూ.16,999 ధరతో లాంచ్ కానున్న Vivo Y36 4G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo Y36 4G లాంచ్ టైమ్‌లైన్, ప్రైస్ రేంజ్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y36-4g-launch-timeline-price-range-key-specs-leaked/ Thu, 08 Jun 2023 16:36:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=6693 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ఓ లీక్ బయటకు వచ్చింది. ఈ లీక్ ద్వారా Vivo Y36 4G డివైజ్ ధర శ్రేణి, లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసాయి. ఈలోపు టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo Y36 4G డివైజ్ భారత్ లో జూన్ మూడో వారంలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. […]

The post లీకైన Vivo Y36 4G లాంచ్ టైమ్‌లైన్, ప్రైస్ రేంజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రస్తుతం ఇండోనేషియాలో అందుబాటులో ఉన్న Vivo Y36 4G
  • భారత్ లో Vivo Y36 4G ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో వస్తోన్న Vivo Y36 4G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ఓ లీక్ బయటకు వచ్చింది. ఈ లీక్ ద్వారా Vivo Y36 4G డివైజ్ ధర శ్రేణి, లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసాయి. ఈలోపు టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo Y36 4G డివైజ్ భారత్ లో జూన్ మూడో వారంలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.

అయితే టిప్‌స్టర్ పారస్ గుగ్లాని కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, Vivo Y36 4G ధర శ్రేణిని గుగ్లాని వెల్లడించారు. ఓసారి Vivo Y36 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y36 4G ధర (లీక్)

భారత్ లో Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని సమాచారం. Vivo Y36 4G ధర రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని టిప్‌స్టర్ గుగ్లాని చెబుతున్నారు.

Vivo Y36 4G డివైజ్ ఇప్పటికే ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఇండోనేషియన్ వేరియంట్ లో ఉన్న హార్డ్‌వేర్ ఇండియన్ వేరియంట్ లో కూడా ఉండే అవకాశం ఉంది. Vivo Y36 4G ఇండియా వేరియంట్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ని గుగ్లాని వెల్లడించలేదు. అయితే ఇండోనేషియన్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. దీని ధర IDR 3,399,000 (సుమారు రూ.18,700) గా ఉంది.

Vivo Y36 4G డివైజ్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ పాలికార్బొనెట్ బ్యాక్, ఫ్రేమ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ప్లే, ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ఉన్నాయి. టిప్‌స్టర్ తెలిసిన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇండోనేషియన్ వేరియంట్ ని పోలి ఉన్నాయి.

Vivo Y36 4G స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

  • డిస్ప్లే: Vivo Y36 4G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y36 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: ఇండోనేషియన్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo Y36 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y36 4G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • డైమెన్షన్స్: Vivo Y36 4G డివైజ్ 164.06 మి.మీ పొడవు, 76.17 మి.మీ వెడల్పు, 8.07 మి.మీ మందం, 202 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర స్పెసిఫికేషన్స్: Vivo Y36 4G డివైజ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ ని కలిగి ఉంది. ఇంకా ఇందులో బ్లూటూత్ 5.1, జీపీఎస్, వై-ఫై, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.

The post లీకైన Vivo Y36 4G లాంచ్ టైమ్‌లైన్, ప్రైస్ రేంజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి కెమెరా, 8జిబి+8జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y36 4G https://www.91mobiles.com/telugu/vivo-y36-4g-specs-revealed-before-launch/ Mon, 22 May 2023 13:57:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6430 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y36 4G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ గురించి టిప్‌స్టర్ సుదాన్శు 91మొబైల్స్ కి సమాచారం అందించారు. దీంతో Vivo Y36 4G యొక్కస్పెసిఫికేషన్స్, ఫీచర్లు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo Y36 4G స్పెసిఫికేషన్స్ డిస్ప్లే […]

The post 50ఎంపి కెమెరా, 8జిబి+8జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y36 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచ్ కి ముందు లీకైన Vivo Y36 4G స్పెసిఫికేషన్స్
  • ఫోన్ వివరాలను లీక్ చేసిన టిప్‌స్టర్ సుదాన్శు
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్‌తో రానున్న Vivo Y36 4G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y36 4G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ గురించి టిప్‌స్టర్ సుదాన్శు 91మొబైల్స్ కి సమాచారం అందించారు. దీంతో Vivo Y36 4G యొక్కస్పెసిఫికేషన్స్, ఫీచర్లు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y36 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • ఫుల్ హెచ్డీ+ స్క్రీన్
  • 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2388*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్, ర్యామ్

  • స్నాప్ డ్రాగన్ 680 చిప్
  • 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ లో 8జిబి ఇంటర్నల్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ లభిస్తుంది. అలాగే 256జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్
  • 44 వాట్ చార్జింగ్

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది.

ఓఎస్, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • 4జీ

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.1, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post 50ఎంపి కెమెరా, 8జిబి+8జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y36 4G first appeared on 91Mobiles Telugu.

]]>
డైనమిక్ గ్లాస్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్; మే 25 న లాంచ్! https://www.91mobiles.com/telugu/vivo-y36-series-launch-date-may-25-expected-specs-leaked-info/ Fri, 19 May 2023 11:04:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=6391 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y36 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo Y36 5జీ మరియు Vivo Y36 4జీ. ఈ రెండు ఫోన్లు కూడా మే నెలలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. రీసెంట్ లీక్ ప్రకారం, ఈ విషయం తెలిసింది. ఇకపోతే అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ సిరీస్ బ్లూటూత్ ఎస్ఐజీ, […]

The post డైనమిక్ గ్లాస్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్; మే 25 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానున్న Vivo Y36 సిరీస్
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్
  • ఇండోనేషియన్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన వివరాలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y36 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo Y36 5జీ మరియు Vivo Y36 4జీ. ఈ రెండు ఫోన్లు కూడా మే నెలలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. రీసెంట్ లీక్ ప్రకారం, ఈ విషయం తెలిసింది. ఇకపోతే అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ సిరీస్ బ్లూటూత్ ఎస్ఐజీ, ఎన్బీటీసీ సర్టిఫికేషన్స్ ని పొందింది. అంతేకాదు కొన్ని రోజులక్రితం గీక్ బెంచ్ పై కూడా ఈ Vivo Y36 సిరీస్ కనిపించింది. ఈ సిరీస్ డైనమిక్ గ్లాస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. వివో ఇండోనేషియన్ వెబ్ సైట్ ద్వారా ఈ సిరీస్ వివరాలు తెలిసాయి.

డైనమిక్ గ్లాస్ డిజైన్, 8జిబి ర్యామ్ తో రానున్న Vivo Y36 సిరీస్

  • డైనమిక్ గ్లాస్
  • 8జిబి ర్యామ్
  • 5జీ, 4జీ
  • 44వాట్ చార్జింగ్

Vivo Y36 సిరీస్ వివరాలు వివో యొక్క అధికార వెబ్ సైట్ పై కనిపించాయి. Vivo Y36 లైనప్ డైనమిక్ గ్లాస్ డిజైన్ తో రానున్నట్లు స్పష్టమైంది. Vivo Y36 సిరీస్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానున్నాయి. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్లలో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ఫోన్లలో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5జీ కనెక్టివిటీ, 4జీ కనెక్టివిటీ ఉంటాయి. Vivo Y36 4జీ విషయానికి వస్తే, ఈ ఫోన్ గ్లిట్టర్ ఆక్వాల, మిటియోర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Vivo Y36 5జీ వేరియంట్ క్రిస్టల్ గ్రీన్, మిస్టిల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y36 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.8-ఇంచ్ స్క్రీన్
  • ఎల్సీడీ ప్యానెల్

Vivo Y36 4జీ స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇతర డిస్ప్లే సంబంధిత సమాచారం ఇంకా తెలియలేదు.

చిప్సెట్, ర్యామ్

  • మీడియాటెక్ హీలియో జీ99
  • స్నాప్ డ్రాగన్ 680
  • 8జిబి ర్యామ్

Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్. అయితే గీక్ బెంచ్ రిజల్ట్ ని బట్టి, ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ తో రానున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా

Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్

Vivo Y36 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ యూఐ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.

Vivo Y36 4జీ ధర

Vivo Y36 4జీ మోడల్ ధర భారత్ లో రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక Vivo Y36 5జీ స్పెసిఫికేషన్స్, ధర ఇంకా రివీల్ కాలేదు.

The post డైనమిక్ గ్లాస్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్; మే 25 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన Vivo Y36 4G, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/vivo-y36-4g-spotted-bluetooth-sig-certification-launch-imminent/ Tue, 02 May 2023 05:35:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=6119 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Vivo Y36 4G డివైజ్ ని వివిధ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. తొలుత ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే వివో ఇంకా Vivo Y36 4G డివైజ్ గురించి అఫీషియల్ గా సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే, లాంచ్ కి ముందు Vivo Y36 4G డివైజ్ Blutooth SIG […]

The post బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన Vivo Y36 4G, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తక్కువ ధరలో వస్తోన్న Vivo Y36 4G స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • లీక్స్ ద్వారా రివీలైన కెమెరా మరియు ఇతర సమాచారం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Vivo Y36 4G డివైజ్ ని వివిధ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. తొలుత ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే వివో ఇంకా Vivo Y36 4G డివైజ్ గురించి అఫీషియల్ గా సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే, లాంచ్ కి ముందు Vivo Y36 4G డివైజ్ Blutooth SIG సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది.

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ యొక్క బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ లిస్ట్ ద్వారా డివైజ్ రానున్న కొన్ని రోజులు లేదా వారాల్లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. Vivo Y36 4G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y36 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ముందు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ V2247 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. తొలుత ఈ లిస్టింగ్ ని PriceBaba వెబ్ సైట్ గుర్తించింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్, కెమెరా తదితర వివరాలు తెలిసాయి.

Vivo Y36 4G గురించి గతంలో కొన్ని లీక్స్ వచ్చాయి. ఇదివరకు గీక్‌బెంచ్ వెబ్ సైట్ పై ఈ ఫోన్ కనిపించింది. దీంతో చిప్సెట్ వివరాలు తెలిసాయి. ఓసారి Vivo Y36 4G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y36 4G స్పెసిఫికేషన్స్ (లీక్స్)

డిస్ప్లే

Vivo Y36 4G డివైజ్ లో 6.8-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ లేదా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.

కెమెరా, బ్యాటరీ

Vivo Y36 4G లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇతర సెన్సర్స్ గురించి తెలియదు. అయితే ఈ ఫోన్ డ్యూయల్ లేదా ట్రిపుల రియర్ కెమెరా సెటప్ తో రావొచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ రానుందని సమాచారం.

చిప్సెట్

Vivo Y36 4G డివైజ్ లో మీడియాటెక్ మీలియో జీ99 చిప్సెట్ వాడనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ తో రానుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

స్టోరేజీ, ఓఎస్

Vivo Y36 4G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చే చాన్స్ ఉంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ ఉండవచ్చు. ఇంకా ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 లేదా ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో రానుంది. మార్కెట్ ని బట్టి కస్టమ్ స్కిన్ మారుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన Vivo Y36 4G, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>