Xiaomi 13T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Sep 2023 18:09:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లైకా బ్రాండ్ కెమెరాలు, డైమెన్సిటీ చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-13t-13t-pro-launched-globally-price-specs-availability/ Tue, 26 Sep 2023 18:09:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=8162 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా తన కొత్త స్మార్ట్ ఫోన్లు Xiaomi 13T మరియు Xiaomi 13T Pro లను లాంచ్ చేసింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఈవెంట్ లో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లతో పాటు Xiaomi Band 8 కూడా లాంచ్ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ ఫోన్లకు సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్ల తర్వాత Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లైకా […]

The post లైకా బ్రాండ్ కెమెరాలు, డైమెన్సిటీ చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro
  • లైకా బ్రాండ్ కెమెరాలతో వచ్చిన డివైజెస్
  • Xiaomi 13T ధర 649 యూరోలు (సుమారు రూ.57,400)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా తన కొత్త స్మార్ట్ ఫోన్లు Xiaomi 13T మరియు Xiaomi 13T Pro లను లాంచ్ చేసింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఈవెంట్ లో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లతో పాటు Xiaomi Band 8 కూడా లాంచ్ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ ఫోన్లకు సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్ల తర్వాత Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లైకా బ్రాండ్ కెమెరాలతో ఈ సిరీస్ లాంచైంది.

రీసెంట్ గా చైనాలో లాంచైన Redmi K60 Ultra కి గ్లోబల్ వర్షన్ గా Xiaomi 13T Pro వచ్చినట్లు సమాచారం. అయితే షావోమి Xiaomi 13T Pro డివైజ్ ని మెరుగైన కెమెరాలు, డిజైన్ తో తీసుకొచ్చింది. సరే, ఓసారి Xiaomi 13T Pro, Xiaomi 13T డివైజెస్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 13T, Xiaomi 13T Pro ధర, లభ్యత

Xiaomi 13T 649 యూరోలు (సుమారు రూ.57,400) తో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి + 256జిబి వేరియంట్ ధర. ఈ డివైజ్ మీడో గ్రీన్, బ్లాక్, ఆల్పైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దేశాన్ని బట్టి ధర మారుతుంది.

మరోవైపు Xiaomi 13T Pro 12జిబి + 256జిబి మోడల్ ధరను 799 యూరోలు (సుమారు రూ.70,700) గా నిర్ణయించారు. Xiaomi 13T Pro డివైజ్ మీడో గ్రీన్, ఆల్పైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. గ్లోబల్ గా Xiaomi 13T సిరీస్ లభ్యతను గురించి షావోమి నుంచి ఇంకా ప్రకటన రాలేదు.

Xiaomi 13T, Xiaomi 13T Pro డిజైన్

రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఒక తరహా డిజైన్ ని కలిగి ఉన్నాయి. ఈ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇంకా లైకా బ్రాండింగ్ ఉంది. మెరుగైన కెమెరా ఔట్‌పుట్ కోసం ఈ ఫోన్లలో షావోమి ఇమేజింగ్ ఇంజిన్ వాడారు.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 13T లో 6.67-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్, మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Xiaomi 13T లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Xiaomi 13T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్ 707 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 లెన్స్ అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 13T లో 5జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5.0గిగాహెర్ట్జ్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్-బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 13T Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ క్రిస్టల్ రెజ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ వాడారు.
  • మెమొరీ: Xiaomi 13T Pro డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్ 707 ఓఐఎస్ లెన్స్, 50ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ50డీ టెలీఫోటో లెన్స్, 12ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ13బి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి సోని ఐఎంఎక్స్ 596 సెన్సర్ అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 13T Pro లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post లైకా బ్రాండ్ కెమెరాలు, డైమెన్సిటీ చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
FCC సైట్ లో లిస్ట్ అయిన Xiaomi 13T; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/xiaomi-13t-fcc-listing-key-specs-launch-timeline-expected-price/ Fri, 14 Jul 2023 15:36:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=7188 ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలోనే Xiaomi 13T సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో Xiaomi 13T, Xiaomi 13T Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Xiaomi 13T డివైజ్ FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సెప్టెంబర్ లో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సరే, […]

The post FCC సైట్ లో లిస్ట్ అయిన Xiaomi 13T; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13T
  • FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13T
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో రానున్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలోనే Xiaomi 13T సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో Xiaomi 13T, Xiaomi 13T Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Xiaomi 13T డివైజ్ FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సెప్టెంబర్ లో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి లిస్టింగ్ వివరాలు, లాంచ్ టైమ్‌లైన్, అంచనా స్పెసిఫికేషన్స్, ధరకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం.

Xiaomi 13T FCC లిస్టింగ్

  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, Xiaomi 13T డివైజ్ 2306EPN60G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.
  • Xiaomi 13T స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో వస్తోంది.
  • బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • సర్టిఫికేషన్ లిస్టింగ్ లో సాఫ్ట్‌వేర్ వివరాలు కూడా ఉన్నాయి. ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుందని సమాచారం.
  • ఇవి కాకుండా మరే ఇతర సమాచారం కూడా FCC సర్టిఫికేషన్ ద్వారా తెలియలేదు. రానున్న రోజుల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Xiaomi 13T లాంచ్ టైమ్, ధర (లీక్)

లీక్ ప్రకారం, Xiaomi 13T స్మార్ట్ ఫోన్ తొలుత గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ డివైజ్ సెప్టెంబర్ మొదటి వారంలో ఎంట్రీ ఇస్తుందని టాక్. తర్వాత భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఇక Xiaomi 13T ధర గురించి మాట్లాడితే, 599 యూరోలు (సుమారు రూ.62,000) గా ఉంటుందని సమాచారం. ఇండియన్ మార్కెట్ లో ఈ ధర మారే అవకాశం ఉంది. Xiaomi 13T డివైజ్ బ్లాక్ మరియు ఇతర కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ లో అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: Xiaomi 13T డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T హ్యాండ్సెట్ లో లైకా ట్యూన్డ్ కెమెరా సిస్టమ్ ఉంటుందని సమాచారం. అయితే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post FCC సైట్ లో లిస్ట్ అయిన Xiaomi 13T; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T, 13T Pro ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-13t-13t-pro-specs-price-leaked-before-launch/ Tue, 27 Jun 2023 12:22:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=6953 Xiaomi 13T, Xiaomi 13T Pro ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. Xiaomi 12T సిరీస్ కి సక్సెసర్ గా Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి రానుంది. Xiaomi 13T సిరీస్ లో వచ్చే రెండు ఫోన్లు కూడా సెప్టెంబర్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. టిప్‌స్టర్ Snoopytech Xiaomi 13T, Xiaomi 13T Pro డివైజెస్ స్పెసిఫికేషన్స్, ధరను షేర్ చేశారు. Xiaomi 13T స్పెసిఫికేషన్స్ (లీక్) డిస్ప్లే: Xiaomi […]

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T, 13T Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13T సిరీస్
  • తాజాగా లీకైన Xiaomi 13T సిరీస్ స్పెసిఫికేషన్స్
  • లైకా లెన్స్ తో వస్తోన్న Xiaomi 13T సిరీస్ డివైజెస్

Xiaomi 13T, Xiaomi 13T Pro ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. Xiaomi 12T సిరీస్ కి సక్సెసర్ గా Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి రానుంది. Xiaomi 13T సిరీస్ లో వచ్చే రెండు ఫోన్లు కూడా సెప్టెంబర్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. టిప్‌స్టర్ Snoopytech Xiaomi 13T, Xiaomi 13T Pro డివైజెస్ స్పెసిఫికేషన్స్, ధరను షేర్ చేశారు.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Xiaomi 13T లో క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T లో 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13T లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ లో ప్రముఖమైన లైకా లెన్స్ ని వాడనున్నట్లు తెలుస్తోంది.
  • బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Xiaomi 13T Pro డివైజ్ లో క్రిస్టలర్స్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13T Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T Pro లో అత్యుత్తమమైన లైకా లెన్స్ ని వాడనున్నట్లు సమాచారం. అయితే, ఇతర కెమెరా లెన్సెస్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడనున్నట్లు తెలుస్తోంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం.

లీకైన Xiaomi 13T, Xiaomi 13T Pro ధర

Xiaomi 13T సిరీస్ తొలుత గ్లోబల్ గా లాంచ్ కానుంది. తర్వాత భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. Xiaomi 13T ధర 500 యూరోలు (సుమారు రూ.62,000) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే Xiaomi 13T Pro డివైజ్ 799 యూరోలు (సుమారు రూ.83,000) ఉంటుందని సమాచారం.

కలర్ ఆప్షన్స్

Xiaomi 13T Pro డివైజ్ మీడో గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. Xiaomi 13T స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T, 13T Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
13T సిరీస్ ని లాంచ్ చేసే ఆలోచనలో Xiaomi https://www.91mobiles.com/telugu/xiaomi-13t-series-to-launch-in-2023-leaked-info-via-tipster/ Mon, 20 Feb 2023 07:06:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=5001 ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi కొన్ని రోజుల్లో తన ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. బార్సిలోనా నగరంలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం షావోమి లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే రోజున ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీల డివైజెస్ కూడా లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచైన […]

The post 13T సిరీస్ ని లాంచ్ చేసే ఆలోచనలో Xiaomi first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 26న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్
  • 2023 లోనే Xiaomi 13T సిరీస్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోన్న షావోమి సంస్థ
  • టిప్‌స్టర్ ద్వారా వెలుగులోకి వచ్చిన Xiaomi 13T సిరీస్ వివరాలు

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi కొన్ని రోజుల్లో తన ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. బార్సిలోనా నగరంలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం షావోమి లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే రోజున ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీల డివైజెస్ కూడా లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచైన సంగతి తెలిసిందే.

తాజాగా Xiaomi 13T సిరీస్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఎస్-సిరీస్ ని నిలిపివేసి Xiaomi 13T సిరీస్ ని లాంచ్ చేయాలని షావోమి భావిస్తున్నట్లు ఒక టిప్‌స్టర్ ద్వారా తెలిసింది. Xiaomi 13T ఇదే ఏడాది లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇంకా లాంచ్ కావాల్సి ఉన్న Redmi K60 Extreme ఎడిషన్ కి Xiaomi 13T రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా రానుందని సమాచారం. గతంలో Redmi K50 Extreme ని కూడా Xiaomi 12T Pro గా లాంచ్ చేసింది. అయితే 12T Pro లో 200 ఎంపి కెమెరాని వాడగా, K50 Extreme లో 108ఎంపి కెమెరా వాడారు.

ప్రస్తుతం ఉన్న Xiaomi 13 డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడారు. గతేడాది వచ్చిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 కి ఇది అప్‌గ్రేడ్ అని చెప్పాలి. కాస్త తక్కువ బడ్జెట్ లో రానున్న Xiaomi 13T సిరీస్ ఈ ఏడాది గ్లోబల్ గా లాంచ్ కానుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi 12T స్పెసిఫికేషన్స్

Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, మాలి-జీ610 6-కోర్ జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై Xiaomi 12T పని చేస్తుంది. Xiaomi 12T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

ఇప్పుడు Xiaomi 12T కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 13T సిరీస్ ని లాంచ్ చేసే ఆలోచనలో Xiaomi first appeared on 91Mobiles Telugu.

]]>