Xiaomi 14T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Sep 2024 17:07:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14T, Xiaomi 14T Pro, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-14t-xiaomi-14t-pro-globally-launched-50mp-camera/ https://www.91mobiles.com/telugu/xiaomi-14t-xiaomi-14t-pro-globally-launched-50mp-camera/#respond Thu, 26 Sep 2024 17:07:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=13789 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా 14T సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, లైకా లెన్స్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ రెండు ఫోన్ల […]

The post 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14T, Xiaomi 14T Pro, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Xiaomi 14T సిరీస్ లాంచ్
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • డైమెన్సిటీ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా 14T సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, లైకా లెన్స్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ రెండు ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ధరలు

Xiaomi 14T ధర 649 యూరోలు (సుమారు రూ.60,500) గా ఉంది. Xiaomi 14T Pro ధర 799 యూరోలు (సుమారు రూ.74,500) గా ఉంది. ఇవి 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు.

Xiaomi 14T టైటాన్ బ్లూ, టైటాన్ గ్రే, టైటాన్ బ్లాక్ మరియు లెమన్ గ్రాస్ కలర్స్ లో లాంచ్ అయ్యింది. Xiaomi 14T Pro డివైజ్ టైటాన్ బ్లూ, టైటాన్ గ్రే మరియు టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Xiaomi 14T, Xiaomi 14T Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో 6.67-ఇంచ్ 144 హెర్ట్జ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

చిప్సెట్: Xiaomi 14T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ అందించారు. ప్రో వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ అందించారు. ఇదే ప్రాసెసర్ ను మనం ఐకూ జెడ్9 టర్బో+ లో కూడా చూడవచ్చు.

14T కెమెరా: Xiaomi 14T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

14T Pro కెమెరా: Xiaomi 14T Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ లైట్ ఫ్యూజన్ 900 మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

సాఫ్ట్‌వేర్: ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యాయి.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ప్రో వేరియంట్ 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, స్టాండర్డ్ మోడల్ 67 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. రెండు ఫోన్లలో 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ అందించారు.

ఇతర ఫీచర్లు: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, సర్కిల్ టు సెర్చ్, జెమిని ఏఐ, మరియు ఇతర అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

The post 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14T, Xiaomi 14T Pro, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-14t-xiaomi-14t-pro-globally-launched-50mp-camera/feed/ 0
Xiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/xiaomi-14t-received-imda-certification-might-launch-soon/ https://www.91mobiles.com/telugu/xiaomi-14t-received-imda-certification-might-launch-soon/#respond Thu, 20 Jun 2024 15:39:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=12151 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో 14T సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే షావోమి నుంచి ఇంకా ఈ సిరీస్ యొక్క లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Xiaomi 14T డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం. Xiaomi 14T ఐఎండీఏ లిస్టింగ్ Xiaomi 14T […]

The post Xiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 14T లాంచ్
  • మోడల్ నంబర్ 2406APNFAG
  • ఇంకా వెల్లడికాని లాంచ్ టైమ్‌లైన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో 14T సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే షావోమి నుంచి ఇంకా ఈ సిరీస్ యొక్క లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Xiaomi 14T డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం.

Xiaomi 14T ఐఎండీఏ లిస్టింగ్

Xiaomi 14T డివైజ్‌ను ఐఎండీఏ డేటాబేస్ పై తొలుత MySmartPrice గుర్తించింది.

Xiaomi 14T డివైజ్ 2406APNFAG అనే మోడల్ నంబర్‌తో ఐఎండీఏ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ ప్లాట్పామ్ పై కూడా కనిపించింది. ఫోన్ పేరు కూడా ఈ లిస్టింగ్ లో పేర్కొనబడింది.

మోడల్ నంబర్ లో ఉన్న 2406 ని గమనిస్తే, ఇది జూన్ నెలాఖరులో లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు.

Xiaomi 14T డివైజ్ గత మోడల్ Xiaomi 13T కి సక్సెసర్‌గా వస్తోంది. ఓసారి 13టీ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi 13T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Xiaomi 13T డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ.

కెమెరా: Xiaomi 13T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఒక థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Xiaomi 13T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Xiaomi 13T లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Xiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-14t-received-imda-certification-might-launch-soon/feed/ 0