Xiaomi 15 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 22 Sep 2024 11:59:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi 15: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోన్న షావోమి 15, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-15-to-feature-90w-fast-charging-support-know-full-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-15-to-feature-90w-fast-charging-support-know-full-details/#respond Sun, 22 Sep 2024 11:59:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=13671 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. Xiaomi 15 పేరుతో వస్తోన్న ఈ సిరీస్ లో Xiaomi 15, Xiaomi 15 Pro, Xiaomi 15 Ultra అనే మోడల్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. తాజాగా వీటిలో స్టాండర్డ్ మోడల్ Xiaomi 15 3సీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ యొక్క చార్జింగ్ స్పీడ్ వివరాలు తెలిసాయి. ఓసారి ఆ […]

The post Xiaomi 15: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోన్న షావోమి 15, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 15 సిరీస్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న Xiaomi 15, 15 Pro, 15 Ultra
  • తాజాగా 3సీ వెబ్‌సైట్‌పై కనిపించిన షావోమి 15

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. Xiaomi 15 పేరుతో వస్తోన్న ఈ సిరీస్ లో Xiaomi 15, Xiaomi 15 Pro, Xiaomi 15 Ultra అనే మోడల్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. తాజాగా వీటిలో స్టాండర్డ్ మోడల్ Xiaomi 15 3సీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ యొక్క చార్జింగ్ స్పీడ్ వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Xiaomi 15 3సీ లిస్టింగ్ వివరాలు

Xiaomi 15 స్మార్ట్‌ఫోన్‌ని తొలుత MySmartPrice 3సీ లిస్టింగ్ పై గుర్తించింది. ఈ ఫోన్ 24129PN74C అనే మోడల్ నంబర్ తో 3సీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ MDY-14-EC అడాప్టర్, 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

గత మోడల్ Xiaomi 14 కూడా 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఇక, Xiaomi 15 యొక్క వైర్లెస్ చార్జింగ్ వివరాలు 3సీ లిస్టింగ్ ద్వారా తెలియలేదు.

Xiaomi 15 డివైజ్ 50 వాట్ వైర్లెస్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ తో రావచ్చని అంచనా వేయవచ్చు.

Xiaomi 15 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Xiaomi 15 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Xiaomi 15 లో క్వాల్కమ్ నుంచి త్వరలో రాబోవు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi 15 డివైజ్ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీతో లాంచ్ కానుంది.

ఫ్రంట్ కెమెరా: Xiaomi 15 డివైజ్ లో సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయి.

రియర్ కెమెరా: Xiaomi 15 లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెన్ఎన్1 టెలీఫోటో 3ఎక్స్ జూమ్ కెమెరా ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 15 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ లేదా 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

The post Xiaomi 15: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోన్న షావోమి 15, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-15-to-feature-90w-fast-charging-support-know-full-details/feed/ 0
లీకైన Xiaomi 15 లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/xiaomi-15-launch-timeline-leaked/ Sun, 05 May 2024 17:10:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=11363 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 15 ని లాంచ్ చేయనుంది. ఇది షావోమి 14 కి సక్సెసర్ గా వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షావోమి 15 యొక్క లాంచ్ టైమ్‌లైన్‌ని లీక్ చేసింది. ఓసారి Xiaomi 15 డివైజ్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి. Xiaomi 15 లాంచ్ టైమ్‌లైన్ Xiaomi 15 స్మార్ట్‌ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ని ప్రముఖ టిప్‌స్టర్ […]

The post లీకైన Xiaomi 15 లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 15 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 6.36-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 15 ని లాంచ్ చేయనుంది. ఇది షావోమి 14 కి సక్సెసర్ గా వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షావోమి 15 యొక్క లాంచ్ టైమ్‌లైన్‌ని లీక్ చేసింది. ఓసారి Xiaomi 15 డివైజ్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Xiaomi 15 లాంచ్ టైమ్‌లైన్

Xiaomi 15 స్మార్ట్‌ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్‌స్టేషన్ లీక్ చేసింది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 2024 అక్టోబర్ నెలలో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.

Xiaomi 15 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపారు. Xiaomi 15 లైనప్ లో బేస్ మోడల్ Xiaomi 15 తో పాటు, Xiaomi 15 Pro కూడా లాంచ్ కానుంది. ఈ రెండు ఫోన్లు గ్లోబల్‌గా 2025 ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో కూడిన ఫ్లాగ్షిప్‌ని ముందుగా షావోమి లాంచ్ చేస్తుందని, గతంలో మరొక టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ X ఖాతా ద్వారా తెలిపారు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ యొక్క అంటుటు స్కోర్ ఇటీవలె ఆన్‌లైన్ లో రివీల్ అయ్యాయి. లిస్టింగ్ ప్రకారం, 17,69,083 పాయింట్స్ ని ఈ చిప్ స్కోర్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఫ్లాగ్షిప్ చిప్సెట్ తో పోల్చితే ఈ స్కోర్ తక్కువగా ఉంది.

ఈ ప్రాసెసర్ లోని హై-పెర్ఫామెన్స్ కోర్స్ యొక్క స్పీడ్ రేంజ్ 3.6GHz మరియు 4.0GHz గా ఉంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2700 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 10,000 పాయింట్లు స్కోర్ చేసింది.

Xiaomi 15 డివైజ్ 6.36-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The post లీకైన Xiaomi 15 లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 15, Xiaomi 15 Pro డిస్ప్లే, చిప్సెట్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-15-xiaomi-15-pro-chipset-display-specs-leaked/ Fri, 08 Dec 2023 16:42:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=9200 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 15 ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తాజాగా Xiaomi 15 సిరీస్ లో రానున్న Xiaomi 15 మరియు Xiaomi 15 Pro ఫోన్ల యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ […]

The post లీకైన Xiaomi 15, Xiaomi 15 Pro డిస్ప్లే, చిప్సెట్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 15 సిరీస్
  • 6.36-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Xiaomi 15
  • 2కే డిస్ప్లేతో రానున్న Xiaomi 15 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 15 ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తాజాగా Xiaomi 15 సిరీస్ లో రానున్న Xiaomi 15 మరియు Xiaomi 15 Pro ఫోన్ల యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 15, Xiaomi 15 Pro చిప్సెట్, డిస్ప్లే

  • డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Xiaomi 15 డివైజ్ 6.36-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ (2500*1200 పిక్సెల్స్), ఎల్టీపీవో ప్యానెల్, 1హెర్ట్జ్-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Xiaomi 15, Xiaomi 15 Pro డివైజెస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని సమాచారం. Xiaomi 15 సిరీస్ 2024 ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ డివైజెస్ లో 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందని టిప్‌స్టర్ డీసీఎస్ తెలిపింది.
  • బ్రైట్నెస్ మరియు స్క్రీన్ రెజుల్యూషన్ ఇంప్రూవ్మెంట్స్ వల్లన పవర్ వినియోగం 15 నుంచి 20 శాతం మేర తగ్గుతుందని టిప్‌స్టర్ తెలిపింది.
  • Xiaomi 15 సిరీస్ సీఎస్ఓటీ ఎల్ఈడీ ప్యానెల్స్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
  • మరోవైపు, Xiaomi 15 Pro డివైజ్ గత మోడల్ Xiaomi 14 Pro కంటే సన్నని బెజెల్స్ తో వస్తుందని తెలుస్తోంది. Xiaomi 14 Pro లో 0.9ఎంఎం బెజెల్స్ ఉండగా, Xiaomi 15 Pro లో 0.6ఎంఎం బెజెల్స్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.
  • Xiaomi 15 Pro మోడల్ 2కే రెజుల్యూషన్ గల అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్నట్లు సమాచారం.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.6-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బీ అట్మాస్, ఐపీ రేటింగ్ ఉంటాయి.

The post లీకైన Xiaomi 15, Xiaomi 15 Pro డిస్ప్లే, చిప్సెట్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>