Home News రూ.15,000 లోపు ధరలో లభించే 16MP ఫ్రంట్ కెమెరా ఫోన్లు

రూ.15,000 లోపు ధరలో లభించే 16MP ఫ్రంట్ కెమెరా ఫోన్లు

Highlights
  • సెల్ఫీ కెమెరాకు జనాల్లో మంచి ఆదరణ
  • చక్కటి ఫ్రంట్ కెమెరా సెన్సర్ కోసం యూజర్ల వెతుకులాట
  • రూ.15 లోపు ధరలో లభించే 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఫోన్ల జాబితా మీకోసం

స్మార్ట్ ఫోన్లలో జనాలు కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మంచి కెమెరా సెన్సర్స్ కలిగిన ఫోన్లను కొనాలని ప్రతీ ఒక్కరు భావిస్తారు. వారు ఏ బడ్జెట్ లో ఉన్నా సరే, ఆ పరిమితిలో చక్కటి సెన్సర్ ఉన్న కెమెరా ఫోన్ కొనడమే వారి టార్గెట్. మరి అలాంటప్పుడు కొంత అన్వేషణ తప్పదు. ఫోన్ల వెతుకులాటలో మీ శ్రమను తగ్గించేందుకై మేం మీకోసం రూ.15,000 లోపు ధరలో లభిస్తోన్న 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఫోన్ల జాబితాను తీసుకొస్తున్నాం. ఓసారి ఆ జాబితాను చూసేయండి.

రూ.15 వేల లోపు ధరలో లభించే 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఫోన్లు

1. Vivo T1 44W

ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.14,499 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు.

2. Motorola G52

ఈ స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.12,999 గా ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వాడారు. డాల్బి అట్మాస్ సపోర్ట్ స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

3. Realme Narzo 50

ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ వాడారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.12,999 గా ఉంది.

4. Motorola G32

ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.10,499 గా ఉంది. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ డిస్ప్లే ఉంది.

5. POCO M4 Pro 5G

ఈ స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.13,999 గా ఉంది.

6. Tecno Camon 19

ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.13,989 గా ఉంది.

7. Realme 9i

ఈ స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.14,999 గా ఉంది.

8. Realme 8i

రియల్మీ 8ఐ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ వాడారు. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.13,999 గా ఉంది.

9. Infinix Note 12 Turbo

ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ96 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.13,999 గా ఉంది.

10. OPPO A55

ఈ స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.13,999 గా ఉంది.

11. Motorola G42

ఈ స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.12,989 గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.