Home News Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్!

Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్!

Highlights
  • భారత్‌లో రూ.869 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Airtel
  • 2జిబి డెయిటీ డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో ప్రయోజనాలు
  • ఎయిర్టెల్ అధికార వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో రూ.869 ప్లాన్

ప్రముఖ టెలీకామ్ సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ ని తన యూజర్ల కోసం లాంచ్ చేసింది. రూ.869 విలువజేసే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Disney+ Hotstar (మొబైల్) 3 నెలల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ కి స్వల్ప మార్పులు చేసి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ని ఎయిర్టెల్ సంస్థ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

Airtel రూ.839 ప్లాన్ ప్రయోజనాలు