Home News భారత్‌లో లాంచైన Apple Watch 9 Series, Watch Ultra 2, AirPods Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

భారత్‌లో లాంచైన Apple Watch 9 Series, Watch Ultra 2, AirPods Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • సెప్టెంబర్ నుంచి మొదలుకానున్న ప్రీ-ఆర్డర్స్
  • AirPods Pro సెకండ్ జనరేషన్ ధర రూ.24,900
  • Watch Ultra 2 ధర రూ.89,900

యాపిల్ భారతీయ వినియోగదారుల కోసం Apple Watch 9 సిరీస్, Apple Watch Ultra 2, సెకండ్ జెనరేషన్ AirPods Pro తో పాటు ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్లు కూడా లాంచ్ చేసింది. ఈ అన్ని ప్రీమియం ఉత్పత్తుల ధర మరియు విక్రయ తేదీని ప్రకటించారు. విశేషమేమిటంటే, ఐఫోన్ 15 మొబైల్ ఫోన్‌లతో పాటు, ఇతర ఆపిల్ గ్యాడ్జెట్స్ కూడా ప్రత్యేకమైన ఫీచర్లతో వస్తున్నాయి. రండి, పూర్తి వివరాలను తెలుసుకోండి.

Apple ఉత్పత్తుల ధర, లభ్యత

Apple Watch Series 9 స్పెసిఫికేషన్స్

Apple Watch Ultra 2 స్పెసిఫికేషన్స్