Home News 165Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో లాంచైన ASUS ROG Phone 8 సిరీస్

165Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో లాంచైన ASUS ROG Phone 8 సిరీస్

Highlights
  • ROG Phone 8 సిరీస్‌ని లాంచ్ చేసిన ASUS
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన సిరీస్
  • ROG Phone 8 సిరీస్ ప్రారంభ ధర 1099.99 డాలర్లు

గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించే ASUS సంస్థ గ్లోబల్ గా ROG Phone 8 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో ROG Phone 8, ROG Phone 8 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. CES 2024 సదస్సులో ఈ సిరీస్ ని ఆసుస్ పరిచయం చేసింది. ఆర్ఓజీ 8 సిరీస్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. సరే, ఓసారి ASUS ROG Phone 8 సిరీస్ లో వచ్చిన రెండు మోడల్స్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

ASUS ROG Phone 8, Phone 8 Pro ధరలు, కలర్ ఆప్షన్స్

ASUS ROG Phone 8, Phone 8 Pro స్పెసిఫికేషన్స్