Home News Asus: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Asus Zenfone 11

Asus: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Asus Zenfone 11

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Asus Zenfone 11
  • గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన డివైజ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో వస్తోన్న Zenfone 11

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Asus తన జెన్‌ఫోన్ సిరీస్ ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో Asus Zenfone 11 ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేసేందుకు ఆసుస్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. తాజాగా Asus Zenfone 11 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Asus Zenfone 11 కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Asus Zenfone 11 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Asus Zenfone 11 డిజైన్ (లిస్టింగ్)

Asus Zenfone 11 స్పెసిఫికేషన్స్ (లిస్టింగ్)

Asus Zenfone 11 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Asus Zenfone 11 డివైజ్ లాంచ్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.