Home News IP68, IP69 సర్టిఫికేషన్‌తో లాంచైన Doogee Smini కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్; దుమ్ము, నీరు.. దేన్నైనా తట్టుకుని నిలిచే ఫోన్!

IP68, IP69 సర్టిఫికేషన్‌తో లాంచైన Doogee Smini కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్; దుమ్ము, నీరు.. దేన్నైనా తట్టుకుని నిలిచే ఫోన్!

Highlights
  • చైనాలో లాంచైన Doogee Smini
  • 4.15-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Doogee Smini బరువు: 155 గ్రాములు

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Doogee తాజాగా తన హోమ్ మార్కెట్ లో ఒక దృఢమైన ఫోన్ Doogee Smini ని లాంచ్ చేసిందని Gizmochina ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ రగ్డ్ ఫోన్ కాంపాక్ట్ సైజ్ కలిగి ఉంటుంది. ఈ తరహా ఫోన్లను ఇష్టపడే వారికి Doogee Smini మంచి ఆప్షన్ గా నిలవనుంది. Doogee Smini ఐపీ68, ఐపీ69 సర్టిఫికేషన్ తో వచ్చింది. దుమ్ము, ధూళీ, నీటిని తట్టుకుని నిలబడే దృఢత్వాన్ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. సరే, ఓసారి Doogee Smini ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Doogee Smini ధర

Doogee Smini స్పెసిఫికేషన్స్