Home News Android OS, 4G LTE తో లాంచైన Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్

Android OS, 4G LTE తో లాంచైన Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్

Highlights
  • భారత్ లో లాంచైన Fire-Boltt Dream
  • భారతదేశపు తొలి రిస్ట్‌ఫోన్‌గా చెబుతోన్న కంపెనీ
  • Fire-Boltt Dream ప్రారంభ ధర రూ.5,999

Fire-Boltt కంపెనీ భారతదేశపు మొట్టమొదటి రిస్ట్‌ఫోన్ Fire-Boltt Dream ని లాంచ్ చేసింది. ఈ రిస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ అందించే అన్ని ఫంక్షన్స్ ని ఆఫర్ చేస్తున్నందున కంపెనీ తమ స్మార్ట్‌వాచ్ ని రిస్ట్ ఫోన్ అని చెబుతోంది. Fire-Boltt Dream ద్వారా యూజర్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, ఓటీటీ కంటెంట్ చూడటం.. వంటి పనులను చేయవచ్చు. సరే, ఓసారి Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్/రిస్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Fire-Boltt Dream ధర, లభ్యత

Fire-Boltt Dream స్పెసిఫికేషన్స్