Home News Google: నెట్టింట్లో ప్రత్యక్షమైన Google Pixel 9 5k రెండర్స్

Google: నెట్టింట్లో ప్రత్యక్షమైన Google Pixel 9 5k రెండర్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Google Pixel 9
  • తాజాగా లీకైన డివైజ్ రెండర్స్
  • గమనించదగిన మార్పు: కెమెరా ఐల్యాండ్

కొన్ని రోజుల క్రితం Google Pixel 9 Pro యొక్క 5కే క్యాడ్ రెండర్స్, 360 డిగ్రీ వీడియో లీక్ అయ్యాయి. రెండర్స్ ద్వారా డైమెన్షన్స్, డిజైన్, డిస్ప్లే సైజ్ గురించి తెలిసాయి. తర్వాత గూగుల్ పిక్సెల్ 8ఏ రిటైల్ బాక్స్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు, టిప్‌స్టర్ OnLeaks సౌజన్యంతో 91మొబైల్స్ Google Pixel 9 యొక్క 5కే రెండర్స్ మరియు 360 డిగ్రీ వీడియోని లీక్ చేసింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Google Pixel 9 5కే CAD రెండర్స్