Home News HMD: లెజెండ్, లెజెండ్ ప్రో అనే కోడ్ నేమ్స్‌తో గీక్‌బెంచ్ పై లిస్టైన HMD ఫోన్లు

HMD: లెజెండ్, లెజెండ్ ప్రో అనే కోడ్ నేమ్స్‌తో గీక్‌బెంచ్ పై లిస్టైన HMD ఫోన్లు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్లు
  • కోడ్‌నేమ్‌తో గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజెస్
  • ఇప్పటికే ఐఎంఈఐ పై లిస్టైన 9 హెచ్ఎండీ ఫోన్లు

HMD (హ్యూమన్ మొబైల్ డివైజెస్) కంపెనీ త్వరలోనే తన బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఈ సంస్థ నోకియా బ్రాండ్ పేరుపై ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు HMD బ్రాండ్ పై కూడా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతోంది. దీంతో టెక్ వర్గాలు, యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం HMD కి చెందిన 9 ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి. తాజాగా గీక్‌బెంచ్ పై HMD కి సంబంధించిన రెండు ఫోన్లు లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

HMD Legend, LegendPro గీక్‌బెంచ్ లిస్టింగ్

HMD ఫోన్స్ లాంచ్ వివరాలు