Home News HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు

HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండీ ఫోన్లు
  • నేడు ప్రదర్శితమైన డివైజెస్
  • రివీలైన డిజైన్, ఫోటోస్

https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/02/hmd-phones.jpg

HMD బ్రాండ్ మొబైల్ ఫోన్లు త్వరలో రానున్నాయని సదరు సంస్థ కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి వినియోగదారులు, టెక్నాలజీ ఔత్సాహికులు ఈ ఫోన్ల లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో హెచ్ఎండీ సంస్థ తాను లాంచ్ చేయబోయే ఫోన్లను ప్రదర్శించింది. సరే, ఓసారి హెచ్ఎండీ ఫోన్ల యొక్క ఫోటోలు, డిజైన్ గురించి తెలుసుకుందాం పదండి.

HMD ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి?

సరసమైన ధరలకే లభించనున్న HMD ఫోన్లు