Home News OLED డిస్ప్లే, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Honor 100, Honor 100 Pro

OLED డిస్ప్లే, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Honor 100, Honor 100 Pro

Highlights
  • చైనాలో లాంచైన Honor 100 సిరీస్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 తో వచ్చిన Honor 100
  • Honor 100 సిరీస్ ప్రారంభ ధర CNY 2,499

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor తన స్వదేశం చైనాలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Honor 100 మరియు Honor 100 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ డివైజెస్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. స్టాండర్డ్ వేరియంట్ Honor 100 స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి Honor 100, Honor 100 Pro ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor 100, Honor 100 Pro ధరలు, సేల్ వివరాలు

Honor 100 స్పెసిఫికేషన్స్

Honor 100 Pro స్పెసిఫికేషన్స్