Home News త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్!

త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్!

Highlights
  • ఈ నెలలో Honor 100 లాంచ్ అయ్యే అవకాశం
  • లైనప్ లో రానున్న Honor 100, 100 Pro
  • 100W చార్జింగ్ సపోర్ట్ తో రానున్న మొబైల్స్

Honor 90 స్మార్ట్‌ఫోన్ తో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Honor సంస్థ త్వరలో Honor 100 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ Honor 100 లాంచ్ ప్రకటన చేయలేదు. ఈలోపు Honor కి సంబంధించిన డివైజెస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఆ లిస్టింగ్ Honor 100 సిరీస్ ఫోన్లకు సంబంధించినదేనని అంచనా వేస్తున్నారు. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor 100 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ (అంచనా)

Honor 100 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Honor 90 స్పెసిఫికేషన్స్