Home News Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి!

Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి!

Highlights
  • తక్కువ ధరకి లభిస్తోన్న Honor 90 5G
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ డీల్
  • 200ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Honor 90 5G ఫోన్ తో రీఎంట్రీ ఇచ్చింది. Honor 90 5G డివైజ్ భారత్ లో రూ.37,999 ధరతో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయం నుంచి ఈ ఫోన్ పై హానర్ సంస్థ పలుమార్లు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరోసారి పడిపోయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Honor 90 5G డివైజ్‌ అన్ని ఆఫర్లతో కలుపుకుని రూ.20,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Honor 90 5G పై భారీ డిస్కౌంట్

Honor 90 5G స్పెసిఫికేషన్స్