Home News బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Honor 90; త్వరలోనే భారత్ లో లాంచ్!

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Honor 90; త్వరలోనే భారత్ లో లాంచ్!

Highlights
  • REA-NX9 మోడల్ నంబర్‌తో బీఐఎస్ పై కనిపించిన Honor 90
  • బీఐఎస్ ద్వారా రివీల్ కాని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్
  • త్వరలోనే Honor 90 ఇండియా లాంచ్ తేదీ ప్రకటన

ఈసారి Honor సంస్థ భారత మార్కెట్ లోకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రీఎంట్రీలో Honor 90 తో హానర్ కంపెనీ భారత్ కి రాబోతోంది. మాధవ్ షేత్ హానర్ ఇండియాకి నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన రియల్మీ ఇండియా బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు సెప్టెంబర్ లాంచ్ కి ముందు Honor 90 డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. REA-NX9 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై Honor 90 కనిపించింది. దీంతో అతి త్వరలో Honor 90 లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Honor 90

Honor 90 స్పెసిఫికేషన్స్