Home News HONOR: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన HONOR Pad 9

HONOR: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన HONOR Pad 9

Highlights
  • ఎమ్‌డబ్ల్యూసీ 2024 లో లాంచైన HONOR Pad 9
  • 16జిబి టర్బో ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • HONOR Pad 9 ధర 349 యూరోలు

MWC 2024 లో ఎన్నో బ్రాండ్స్ తమ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. HONOR కూడా Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు HONOR Pad 9 కూడా గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ 12.1-ఇంచ్ భారీ స్క్రీన్, 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్‌ను కలిగి ఉంది. సరే, ఓసారి HONOR Pad 9 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత గురించి తెలుసుకుందాం పదండి.

HONOR Pad 9 ధర (గ్లోబల్)

HONOR Pad 9 స్పెసిఫికేషన్స్