Home News Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో చైనా లాంచైన Honor X50 GT

Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో చైనా లాంచైన Honor X50 GT

Highlights
  • చైనాలో విడుదలైన Honor X50 GT
  • కర్వ్డ్ అమోలెడ్ 1.5కే డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Honor X50 GT ప్రారంభ ధర 2,199 యువాన్లు

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor చైనాలో తాజాగా ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Honor X50 GT పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1200 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి Honor X50 GT యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor X50 GT ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Honor X50 GT స్పెసిఫికేషన్స్