Home News 90Hz డిస్ప్లే, Helio G36 చిప్‌తో లాంచైన Honor X6a

90Hz డిస్ప్లే, Helio G36 చిప్‌తో లాంచైన Honor X6a

Highlights
  • యూకేలో లాంచైన Honor X6a డివైజ్
  • భారీ స్టోరేజీ, హై రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన ఫోన్
  • Honor X6a డివైజ్ ధర 129 పౌండ్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor తాజాగా ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Honor X6a పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూకే లో లాంచ్ అయ్యింది. భారీ స్టోరేజీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. బడ్జెట్ లో ఎంట్రీ లెవల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ గా నిలవనుంది. Honor X6a లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, 128జిబి స్టోరేజీ, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉన్నాయి. సరే, ఓసారి Honor X6a డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor X6a స్పెసిఫికేషన్స్

Honor X6a ధర, లభ్యత

Honor X6a స్మార్ట్ ఫోన్ ధర యూకే మార్కెట్ లో 129 పౌండ్లు గా ఉంది. ఇకపోతే ఈ డివైజ్ మిడ్నైట్ బ్లాక్, స్కై సిల్వర్, సైయన్ లేక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ ఫోన్ ఇతర యురోపియన్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది.