Home News 50MP సెల్ఫీ కెమెరా, 108MP రియర్ కెమెరాతో లాంచైన Honor X8b

50MP సెల్ఫీ కెమెరా, 108MP రియర్ కెమెరాతో లాంచైన Honor X8b

Highlights
  • సౌదీ అరేబియాలో లాంచైన Honor X8b
  • 6.7-ఇంచ్ FHD+ స్క్రీన్‌తో వచ్చిన డివైజ్
  • Honor X8b ధర 240 డాలర్లు (సుమారు రూ.19,900)

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor ఒక కొత్త ఫోన్ ని మిడిల్-ఈస్ట్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. Honor X8b పేరుతో వచ్చిన ఈ డివైజ్ సౌదీ అరేబియా లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Honor X8b స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor X8b ధర, కలర్ ఆప్షన్స్

Honor X8b స్పెసిఫికేషన్స్