Home News BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Honor X90b; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Honor X90b; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Honor X90b
  • X90 తర్వాత భారత్‌కి వస్తోన్న రెండో ఫోన్ Honor X90b
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న Honor X90b

Honor సంస్థ ఇటీవలె Honor 90 తో భారత మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తన రెండో ఫోన్ ని లాంచ్ చేసేందుకు హానర్ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా Honor X90b డివైజ్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే Honor X90b ఫోన్ ఇండియాలో లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే లాంచ్ తేదీకి సంబంధించిన ప్రకటన హానర్ నుంచి రావాల్సి ఉంది. సరే, ఓసారి Honor X90b యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Honor X90b బీఐఎస్ లిస్టింగ్

Honor X90b స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు. ఈలోపు ఇప్పటికే పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉన్న Honor X9b స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Honor X9b స్పెసిఫికేషన్స్