Home How To యాప్ & వెబ్‌సైట్ ద్వారా Jio 5G Welcome Offer ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

యాప్ & వెబ్‌సైట్ ద్వారా Jio 5G Welcome Offer ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

హైలైట్స్

జనాలు 5జీ కోసం ఎంతగానో ఎదురు చూశారు. అది కాస్తా వచ్చేసింది. దీంతో 5జీ సేవలను పొందేందుకు 5జీ స్మార్ట్ ఫోన్స్ వాడుతోన్న వారు ఆత్రుతగా ఉన్నారు. మరోపక్క ఎయిర్టెల్, జియో సంస్థలు కొన్ని నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను అందిస్తున్నాయి. వెల్కమ్ ఆఫర్ లో భాగంగా 1 జీబీపీఎస్ స్పీడ్ తో 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇక రిలయన్స్ జియో సేవలు ఇటీవలె హైదరాబాద్ లో కూడా ప్రారంభమయ్యాయి. మరి వెల్కమ్ ఆఫర్ ఏంటంటే, ఈ ఆఫర్ ద్వారా యూజర్లు 1జీబీపీఎస్ వేగంతో కూడిన 5జిబి అన్‌లిమిటెడ్ డేటాను పొందుతారు.

Jio 5G వెల్కమ్ ఆఫర్ అంటే ఏంటి?

జియో 5జీ వెల్కమ్ ఆఫర్ గురించి మాట్లాడితే, 5జీ ఫోన్లను వాడుతోన్న జియో కస్టమర్లకు కంపెనీ నుంచి ఉచితంగా 5జిబి డేటా లభిస్తుంది. కస్టమర్లు 1జీబీపీఎస్ వేగంతో 5జిబి డేటాను ఎటువంటి పరిమితులు లేకుండా వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మీకు జియో 5జీ ఆహ్వానం రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వెల్కమ్ ఆఫర్ రాకపోతే, మీరు Welcome Offer ట్రయల్ ని నమోదు చేసుకుని జియో 5జీ ని అనుభూతి చెందవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

Jio 5G ఈ విధంగా పొందండి

వెబ్‌సైట్ నుంచి Jio 5G ఇలా పొందండి

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.