Home News 8GB ర్యామ్, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Huawei Enjoy 70

8GB ర్యామ్, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Huawei Enjoy 70

Highlights
  • చైనాలో లాంచైన Huawei Enjoy 70
  • 6.75-ఇంచ్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Huawei Enjoy 70 ధర 1,199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Huawei చైనాలో తన కొత్త బడ్జెట్ ఫోన్ Huawei Enjoy 70 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.75-ఇంచ్ భారీ డిస్ప్లే, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. Huawei Enjoy 70 డివైజ్ తక్కువ ధరలోనే వచ్చింది. సరే, ఓసారి Huawei Enjoy 70 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Huawei Enjoy 70 స్పెసిఫికేషన్స్

Huawei Enjoy 70 ధర