Home News రూ.20,000 లోపు ధరలో Nothing Phone (2) లాంటి ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తోన్న Infinix GT 10 Pro

రూ.20,000 లోపు ధరలో Nothing Phone (2) లాంటి ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తోన్న Infinix GT 10 Pro

Highlights
  • ఫ్లిప్‌కార్ట్ లో లిస్ట్ అయిన Infinix GT 10 Pro
  • ఆగస్టు 3 నుంచి తెరుచుకోనున్న ప్రీ-బుకింగ్స్
  • మొదటి 5 వేల కస్టమర్లకు ఉచిత గేమింగ్ కిట్

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ఫోన్లను తీసుకురావడంలో Infinix సంస్థకు మంచి పేరుంది. తాజాగా ఈ సంస్థ Nothing Phone (2) లాంటి ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొస్తోంది. Infinix GT 10 Pro అనే పేరుతో రానున్న ఈ డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది. Nothing Phone (2) తో Infinix GT 10 Pro పోటీ పడనుంది. రెండు ఫోన్లు కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో ఉండటం వల్లన ఈ తరహా ఫోన్లను ఇష్టపడే వారికి 2 ఆప్షన్స్ దొరికినట్లైంది. ఇకపోతే Infinix GT 10 Pro డివైజ్ రూ.20,000 లోపు ధరలో వస్తుండటం విశేషం.

Infinix GT 10 Pro ప్రీ-బుకింగ్ వివరాలు

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)