Home News Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్

Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్

Highlights
  • GT సిరీస్ లో లాంచ్ కానున్న GT 10 Pro, GT 10 Pro+
  • సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న డివైజెస్
  • 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రానున్న ఫోన్స్

Infinix సంస్థ త్వరలో భారత్ లో GT సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా రెండు మోడల్స్ రానున్నాయి. అవి: Infinix GT 10 Pro, Infinix GT 10 Pro+. ఇంకా ఈ సిరీస్ లాంచ్ అయ్యేందుకు సమయం ఉంది. అయితే ఈలోపు ఫోన్ కి సంబంధించిన రెండర్స్ రివీల్ అయ్యాయి. దీని ద్వారా డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. అయితే Infinix GT 10 Pro డిజైన్ ఇటీవలె లాంచైన Nothing Phone 2 మాదిరి కనిపిస్తోంది.

Infinix GT సిరీస్ రెండర్స్ (లీక్)

Infinix 10 GT Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)