Home News Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights
  • 2024 లో లాంచ్ కానున్న Infinix లో-బడ్జెట్ ఫోన్లు
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెక్స్
  • మీడియాటెక్ హీలియో చిప్‌తో వస్తోన్న డివైజెస్

Infinix సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. హాట్ సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఈ Hot 40 లైనప్ లో Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ ఫోన్లు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.

Infinix Hot 40 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Hot 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Hot 40i గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్