Home News త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40, Hot 40i; FCC లిస్టింగ్ పై కనిపించిన డివైజెస్!

త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40, Hot 40i; FCC లిస్టింగ్ పై కనిపించిన డివైజెస్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40 సిరీస్
  • లైనప్ లో రానున్న Infinix Hot 40, Hot 40i
  • FCC లిస్టింగ్ పై కనిపించిన డివైజెస్

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలోనే Infinix Hot 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Hot 40, Hot 40i ఫోన్లు రానున్నాయి. తక్కువ ధరలోనే ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లు తాజాగా FCC సర్టిఫికేషన్ లిస్టింగ్ పై కనిపించాయి. దీంతో Infinix Hot 40, Infinix Hot 40i ఫోన్లకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40 FCC లిస్టింగ్ వివరాలు

Infinix Hot 40i FCC లిస్టింగ్

ఇప్పటికైతే, Infinix Hot 40 సిరీస్ డివైజెస్ యొక్క మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. కాబట్టి, ఓసారి గత మోడల్ Infinix Hot 30 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Hot 30 స్పెసిఫికేషన్స్