Home News డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Infinix Hot 40

డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Infinix Hot 40

Highlights
  • డిసెంబర్ 9న Infinix Hot 40 లాంచ్
  • రివీలైన Infinix Hot 40 లైవ్ ఇమేజ్
  • లీకైన Infinix Hot 40i రెండర్స్

Infinix సంస్థ తన చవకైన స్మార్ట్‌ఫోన్ల పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తూ పోతోంది. ఈసారి కంపెనీ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. Hot 40 సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఇందులో Infinix Hot 40 ఫోన్ డిసెంబర్ 9 న లాంచ్ కానున్నట్లు సమాచారం. Infinix Hot 40 లైవ్ ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. ఇక మరొక ఫోన్ Infinix Hot 40i రెండర్స్ ఓ టిప్‌స్టర్ ద్వారా రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40 లైవ్ ఇమేజెస్ (లీక్)

Infinix Hot 40 స్పెసిఫికేషన్స్ (లీక్)

Infinix Hot 40i రెండర్స్ (లీక్)

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్ (లీక్)