Home News Infinix: 32MP ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Infinix Hot 40i

Infinix: 32MP ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Infinix Hot 40i

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40i
  • తాజాగా లీకైన Infinix Hot 40i రియల్ ఇమేజ్
  • పామ్ బ్లూ కలర్ లో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో భారతీయ మార్కెట్ లో Hot 40i అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ కొన్ని రోజుల క్రితం ఎక్స్‌క్లూజివ్ గా వెల్లడించింది. ఇప్పుడు Infinix Hot 40i యొక్క రియల్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. టిప్‌స్టర్ ద్వారా ఈ ఇమేజ్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Infinix Hot 40i తాజా సమాచారం మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40i ఇమేజ్ (లీక్)

Infinix Hot 40i లాంచ్ తేదీ మరియు ధర (సోర్స్)

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

Source: 91mobiles Hindi