Home News Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro

Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Infinix Note 40 సిరీస్
  • లైనప్ లో రానున్న Infinix Note 40, Note 40 Pro
  • 8జిబి ర్యామ్‌తో వస్తోన్న రెండు డివైజెస్

Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Note 40, Infinix Note 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

Infinix Note 40 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)