Home News 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8

8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8

Highlights
  • నైజీరియాలో లాంచైన Infinix Smart 8
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Infinix Smart 8 ధర NGN 82,000 (రూ.8,700)

Infinix సంస్థ తక్కువ బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయ్యింది. Infinix Smart 8 డివైజ్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఐఫోన్ లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ లాంటి మ్యాజిక్ రింగ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Infinix Smart 8 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్

Infinix Smart 8 ధర