Home News గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Smart 8; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Smart 8; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో Infinix Smart 8 లాంచ్ అయ్యే అవకాశం
  • గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీలైన రెండర్
  • UniSoc T606 చిప్‌తో వస్తోన్న Infinix Smart 8

స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలోనే భారతీయ మార్కెట్ లో Infinix Smart 8 డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ నుంచి లాంచ్ ప్రకటన రాలేదు. కానీ, ఈలోపు Infinix Smart 8 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై కనిపించింది. అంతకు ముందు ఈ ఫోన్ గీక్‌బెంచ్ మరియు ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, డిజైన్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Smart 8 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Smart 8 రెండర్స్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్ (అంచనా)