Home News UniSOC T606 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Infinix Smart 8 HD; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

UniSOC T606 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Infinix Smart 8 HD; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • భారత్ లో లాంచైన Infinix Smart 8 HD
  • Infinix Smart 8 HD ధర కేవలం రూ.5,699
  • డిసెంబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకం

ఇటీవలి కాలంలో చవక ఫోన్ల సెగ్మెంట్లో జనాదరణ పొందిన Infinix సంస్థ మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. Infinix Smart 8 HD పేరుతో లాంచైన ఈ ఫోన్ యూనిఎస్ఓసీ టీ606 చిప్, 6జిబి ర్యామ్, మ్యాజిక్ రింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డైనమిక్ నాచ్ (మ్యాజిక్ రింగ్) ఉన్నాయి. సరే, ఓసారి Infinix Smart 8 HD ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 HD ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Infinix Smart 8 HD స్పెసిఫికేషన్స్