Home News Infinix: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Smart 8

Infinix: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Smart 8

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Infinix Smart 8 8జిబి ర్యామ్ వేరియంట్
  • Infinix Smart 8 ధర రూ.8,999
  • ఇప్పటికే అందుబాటులో ఉన్న 4జిబి ర్యామ్ వేరియంట్

Infinix సంస్థ భారత్ లో తన పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటూ పోతోంది. నేడు భారత్ లో ఈ సంస్థ Infinix Smart 8 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ,8,999 గా నిర్ణయించింది. Infinix Smart 8 డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 ధర

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్