Home News 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో లాంచైన Infinix కొత్త ఫోన్; వివరాలు తెలుసుకోండి!

50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో లాంచైన Infinix కొత్త ఫోన్; వివరాలు తెలుసుకోండి!

Highlights
  • భారత్ లో లాంచైన Infinix Smart 8
  • 4జిబి ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Infinix Smart 8 ధర రూ.7,499

తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ.. యూజర్లలో మంచి పేరు సంపాదించిన Infinix కంపెనీ తాజాగా భారత్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 ధర, సేల్ ఆఫర్స్

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్