Home News 8GB ర్యామ్, 3D కర్వ్డ్ స్క్రీన్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Zero 30 4G

8GB ర్యామ్, 3D కర్వ్డ్ స్క్రీన్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Zero 30 4G

Highlights
  • ఇండోనేషియాలో లాంచైన Infinix Zero 30 4G
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Infinix Zero 30 4G ధర IDR 2,899,000 (రూ.15,100)

టెక్ బ్రాండ్ Infinix ఇండోనేషియాలో Infinix Zero 30 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వచ్చింది. 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Infinix Zero 30 4G కి సంబంధించిన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 4G ధర

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్