Home News 48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus

48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus

Highlights
  • iPhone 15 సిరీస్ ని లాంచ్ చేసిన ఆపిల్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • 48ఎంపి కెమెరాతో వచ్చిన డివైజెస్

ప్రపంచం అంతా ఆత్రుతగా ఎదురు చూసిన iPhone 15 సిరీస్ ఫోన్లు నేడు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఆపిల్ నుంచి వచ్చిన iPhone 15 లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 మరియు iPhone 15 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు 6.1-ఇంచ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ డిస్ప్లేస్ తో వచ్చాయి. సరే, iPhone 15, iPhone 15 Plus ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

iPhone 15 Plus స్పెసిఫికేషన్స్