Home News A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max

A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max

Highlights
  • భారత్ తో సహా గ్లోబల్ గా లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వచ్చిన డివైజెస్

ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ నుంచి తాజాగా మార్కెట్ లోకి iPhone 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 Pro, iPhone 15 Pro Max డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఏ17 బయోనిక్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ధరలు

iPhone 15 Pro స్పెసిఫికేషన్స్

iPhone 15 Pro Max స్పెసిఫికేషన్స్